SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Travelling In Sleeper Coach With General Ticket Railway Department New Decision

జనరల్ టికెట్ తో స్లీపర్ కోచ్ లో ప్రయాణం! రైల్వే శాఖ కీలక నిర్ణయం..

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 13 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జనరల్ టికెట్ తో స్లీపర్ కోచ్ లో ప్రయాణం! రైల్వే శాఖ కీలక నిర్ణయం..

జనరల్ టికెట్ తో స్లీపర్ కోచ్ లో ప్రయాణం చేస్తే నేరం కదా అని అనుకోవచ్చు. అయితే అది రైల్వే శాఖ నిర్ణయం తీసుకోనంత వరకూ. ఎప్పుడైతే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుందో.. ఇక జనరల్ టికెట్ తో స్లీపర్ కోచెస్ లో కూడా ప్రయాణం చేయవచ్చు. అదేంటి బోలెడంత డబ్బు కట్టి స్లీపర్ కోచెస్ లో ప్రయాణం చేసే వారితో కలిసి.. జనరల్ టికెట్ మీద ప్రయాణం చేసే వారు ప్రయాణం చేస్తే తప్పు కదా. ఇది న్యాయం కాదు కదా బ్రో అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క ఖాళీ బెర్తులతో, మరోపక్క జనరల్ కోచెస్ లో సీట్లు లేక ఇబ్బంది పడుతున్న జనాలతో రైలు వెళ్తుంటే.. అది ఎంత అన్యాయమో ఆలోచించండి. స్లీపర్ కోచెస్ లో సీట్లు ఖాళీగా ఉన్నాయి, జనరల్ కోచ్ లో ఉన్న వారిని స్లీపర్ కోచెస్ లో అనుమతిస్తే బాగుంటుందని అనిపించే  ఉంటుంది.

సరిగ్గా ఇదే ఆలోచన రైల్వే వారికి వచ్చింది. జనరల్ టికెట్ తో రైల్లో ప్రయాణం చేసే వారు చాలా మంది ఉంటారు. అందుకే రైళ్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. దీంతో చాలా మంది నిలబడి ప్రయాణం చేస్తుంటారు. గంటలు గంటలు నిలబడి ప్రయాణం చేస్తారు. అయితే కొంతమందికైనా ఉపశమనం కల్గించాలన్న ఉద్దేశంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ టికెట్ తో ఖాళీగా ఉన్న స్లీపర్ కోచెస్ లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా ప్రయాణం చేసేలా సదుపాయం కల్పించేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే రైళ్లలో స్లీపర్ కోచెస్ లో జనరల్ టికెట్ తో ప్రయాణం చేసేలా రైల్వే శాఖ కార్యాచరణ రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది.

చలికాలం కారణంగా చాలా మంది స్లీపర్ కోచెస్ లో ప్రయాణం కంటే ఏసీ కోచెస్ లో ప్రయాణం చేయడానికే ఇష్టపడుతున్నారు. ఏసీ కోచ్ లు బయట చలి గాలి లోపలకు రాకుండా ఉంటాయి. సాధారణ ఉష్ణోగ్రతను మెయింటెయిన్ చేస్తుంటాయి. ఈ కారణంగా ఎక్కువ మంది ఏసీ కోచుల్లో ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీని వల్ల స్లీపర్ కోచుల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఆ ఖాళీలను జనరల్ టికెట్ తీసుకున్న ప్రయాణికులతో ఫిల్ చేస్తే.. ఉపశమనం దొరుకుతుందని రైల్వే శాఖ భావిస్తుంది. చలికాలంలో స్లీపర్ కోచుల్లో సీట్లు 80 శాతం ఖాళీగా ఉంటున్నాయి. అందుకే రైల్వే శాఖ ఈ ఖాళీ సీట్లను జనరల్ సీట్లుగా తాత్కాలికంగా కన్వర్ట్ చేయాలని భావిస్తుంది.

Join Our Whatsapp Channel

దీనిపై రైల్వే శాఖ అఫీషియల్ గా ఎలాంటి ప్రకటనం ఇవ్వలేదు. కానీ జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే ఈ సదుపాయాన్ని ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తుందో చూడాలి. అయితే కేవలం చలికాలంలోనే ఉంటుందా? మిగతా కాలాల్లో కూడా ఇంత కాకపోయినా.. కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నా ప్రయాణం చేసే అవకాశం ఇస్తుందా? లేదా? అనేది చూడాలి. మరి రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంటే సాధారణ ప్రయాణికులకు ఉపశమనం దొరికినట్టే. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. 

Tags :

  • indian railways
  • irctc
  • national news
  • train ticket
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కొత్త రూపంలో డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్!

తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • అస్సాంలో ఘోర రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన కోల్‌కతా–సైరంగ్ ఎక్స్‌ప్రెస్

    అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికుల్లో భయాందోళన!

  • పట్టాలపై ఫైవ్ స్టార్ హోటల్!

    వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • తగలబడుతున్న కర్మ భూమి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్..ఐదు బోగీల్లో మంటలు

    పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు..!

    రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పెళ్లింట పెను విషాదం!నలుగురు మృతి!

  • నల్లగొండలో దారుణం.. మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై కర్రతో దాడి!

  • యువకుడి ఒంటిపై మంటలు.. క్షణాల్లో స్పందించి ప్రాణాలు కాపాడిన మహిళా ఎస్సై!

  • వంటగదిలో వింత శబ్దాలు.. లైట్ వేసి చూడగా భారీ కొండచిలువ! హుజూరాబాద్‌లో షాక్

  • ఇబ్రహీంపట్నంలో బాడీ పార్ట్స్ మిస్టరీ.. మూడు రోజుల్లో కాలు, మనిషి తల లభ్యం!

  • గృహప్రవేశానికి వెళ్లనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..

  • మణిపూర్‌లో కల్తీ మద్యం కలకలం.. 12 మంది మృతి.. 180 మందికి అస్వస్థత!

Most viewed

  • తల్లిపై కత్తితో దాడి చేసిన 9వ తరగతి బాలుడు.. వాట్సాప్ గ్రూప్‌లో షాకింగ్ మెసేజ్!

  • బంగాళాఖాతంలో మరో తుపాను.. ఏపీకి అలర్ట్! ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..

  • ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్ ఇక ఇంట్లోనే.. UIDAI కొత్త సదుపాయం వచ్చేసింది!

  • గిరిబాబు చివరి కోరిక ఇదే.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు!

  • బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులు దగ్ధం!

  • raja-singh-letter-to-cm-revanth-reddy-vc-sajjanar-100-acres-land

  • దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam