SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Kerala Student Union Protests Outside Ag Office

వీడియో: ఉద్రిక్తత.. విద్యార్థులపై వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ప్రయోగం

ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకురావడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు చరిత్ర గురించి తెలియాల్సిన అవసరం ఎంతో ఉన్న సమయంలో వారి చరిత్రలను పాఠ్యాంశాల నుంచి తీసీవేయడం పై పలువురు నేతలు, విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

  • Written By: Rama Krishna
  • Published Date - Mon - 17 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: ఉద్రిక్తత.. విద్యార్థులపై వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ప్రయోగం

ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకు రావడంపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలో విద్యార్థుల సంఘం ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకు వచ్చినందుకు వ్యతిరేకంగా కేరళ విద్యార్థి సంఘం సోమవారం ఏజీ కార్యాలయం వెలుపల పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. నిసనకారుల గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జీలు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో మార్పులు తీసుకొచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కేంద్రం ఈ మార్పులు చరిత్రను తిరగరాసి అబద్ధాలతో కప్పిపుచ్చే ప్రయత్నమని కేరళ సీఎం పినరయి విజయన్ మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో చేసిన మార్పులపై కేరళ సీఎం ట్విటర్‌లో స్పందిస్తూ, “ పుస్తకాల్లో మార్పు తీసుకు రావడంతో సంఘ్‌పరివార్‌ తమ అసలు రంగులను బయటపెడుతుంది.. చరిత్రను తిరగరాయడం, అబద్ధాలతో కప్పిపుచ్చడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. కేంద్రం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని.. ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల నుండి కొన్ని సెక్షన్‌లను తొలగించాలని బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. సత్యాన్ని గెలిపించండి.” అంటూ ట్వీట్ చేశారు.

ఇటీవల ఎన్‌సిఇఆర్‌టి 12వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకాల నుండి మొఘల్ సామ్రాజ్యంపై కొన్ని అధ్యాయాలను తొలగించింది. ఇటీవలి మార్పులన్నీ ప్రస్తుత విద్యా సెషన్ 2023-2024 నుండి వర్తిస్తాయని ఎన్‌సిఇఆర్‌టి తెలిపింది. అప్పటి నుంచి వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

#WATCH | Police use water cannons & tear gas as members of the Kerala Student Union protest outside AG’s office against alleged saffronisation of NCERT textbooks, in Thiruvananthapuram pic.twitter.com/ogb6bUzlQJ

— ANI (@ANI) April 17, 2023

The Sangh Parivar lives in constant fear of history as it exposes their true colours. They resort to rewriting history and masking it with lies. So we must strongly protest the decision of the BJP government to delete certain sections from NCERT textbooks. Let the truth prevail.

— Pinarayi Vijayan (@pinarayivijayan) April 7, 2023

Tags :

  • kerala
  • NCERT
  • Protest
  • Students
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు

స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు

  • చిరంజీవి కెరీర్ నిలబడడానికి కారణమైన దర్శకుడు మృతి

    చిరంజీవి కెరీర్ నిలబడడానికి కారణమైన దర్శకుడు మృతి

  • తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

    తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

  • హ్యాట్సాఫ్ సర్.. టీచర్ సమయస్ఫూర్తితో.. 40 మంది విద్యార్థుల ప్రాణాలు దక్కాయి

    హ్యాట్సాఫ్ సర్.. టీచర్ సమయస్ఫూర్తితో.. 40 మంది విద్యార్థుల ప్రాణాలు దక్కాయి

  • పేదవారికి రూ. 10కోట్లు లాటరీ.. అదృష్టమంటే వీళ్లదే..

    పేదవారికి రూ. 10కోట్లు లాటరీ.. అదృష్టమంటే వీళ్లదే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam