ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తమ అభిమాన నటులు కన్నుమూయడంతో విషాదంలో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోతుంది.
జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో శాంతి అలియాస్ శాంతి స్వరూప్ ఒకరు. లేడీ గెటప్ లో ఎన్నో కామెడీ స్కిట్స్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాడు.
యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. రన్ రాజా రన్ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న శర్వా ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో వింతలు, విశేషాలు మన కళ్ల ముందు అవిష్కరిస్తున్నారు. యూట్యూబ్ చూసి ఎంతోమంది ఔత్సాహికులు తమకు తెలియని విషయాలు చూసి నేర్చుకుంటున్నారు. కొన్ని మంచి ఫలితాలు ఇస్తే మరికొన్ని దుష్ఫలితాలు ఇస్తున్నాయి.
ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై అసహనంలో విచక్షణ కోల్పోతున్నారు. ఎదుటివారిపై దాడులకు తెగబడుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పపడుతూ కుటుంబంలో విషాదాన్ని నింపుతున్నారు.
దేశంలో రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న పొరపాటు వల్ల ఎన్నో నిండుప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.