SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » America Billionaire Robert Hale Gifts More Than Rs 20 Crore In Cash To Students

వీడియో: 2,500 మంది విద్యార్థులకు రూ.20 కోట్లు పంచిన బిలియనీర్!

ప్రతి ఒక్కరు  బాగా సంపాదించుకుని కూడా బెట్టుకోవాలని కోరుకుంటారు. అందుకోసం  రేయింబవళ్లు కష్టపడి శ్రమిస్తుంటారు. అలా ఎంతో మంది కోట్లాది రూపాయలు కూడా బెట్టుకుంటారు. చాలా తక్కు మంది చేస్తుంటారు. కొందరు పేద కుటుంబాలకు కోట్లాది రూపాయలు సాయం చేస్తుంటారు.

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Mon - 29 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: 2,500 మంది విద్యార్థులకు రూ.20 కోట్లు పంచిన బిలియనీర్!

ప్రతి ఒక్కరు  బాగా సంపాదించుకుని కూడా బెట్టుకోవాలని కోరుకుంటారు. అందు కోసం  రేయింబవళ్లు కష్టపడి శ్రమిస్తుంటారు. అలా ఎంతో మంది కోట్లాది రూపాయలు కూడా బెట్టుకుంటారు. అలా సంపాదించిన సొమ్మును ఇతరులకు దానం చేయడం అనేది చాలా తక్కు మంది చేస్తుంటారు. కొందరు పేద కుటుంబాలకు, పేద విద్యార్థులకు వివిధ రూపాల్లో సాయం చేస్తుంటారు. తాజాగా  ఓ బిలినీయర్ కూడా తనకు ఓ 2500 మంది విద్యార్థులకు రూ.20 కోట్లు పంచి పెట్టాడు. ఆయన ఎవరు..  ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అమెరికాకు చెందిన గ్రానైట్ టెలీ కమ్యూనికేషన్స్ సహ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ అయిన రాబర్ట్ హెల్స్ 5 బిలియన్ల డాలర్ కలిగిన కుబేరుడు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్ విద్యార్థులకు నగదు పంపిణీ చేశారు. యూమాస్ బోస్టన్ అండర్ గ్రాడ్యుయేట్ క్లాస్ 2023 విద్యార్థులకు ఆయన పంపిణీ చేశారు. రాబర్డ్ పంపిణీ చేసిన  బహుమతుల కోసం విద్యార్థులు క్యూలైన్లో నిలుచుని తీసుకున్నారు. వారందరికి రెండు ఎన్వలప్ కవర్స్ ఇచ్చారు. ఒక దానిలో 500 డాలర్లు పెట్టి దానిపై బహుమతని రాశారు. ఈ సందర్భంగా రాబర్ట్ హెల్స్ విద్యార్థులకు పలు సూచనలు, సందేశం ఇచ్చారు.

students

Join Our Whatsapp Channel

ఆయన మాట్లాడుతూ..” మొదటి కవర్ లోని 500 డాలర్లు మీ కోసం. ఈ కాలేజీలో మీరు చేసిన విద్యాభ్యాసంకి నిదర్శనం ఈ వేడుక. రెండో కవర్‌లో ఉన్న 500 డాలర్లు మీకు ఇచ్చినదే, అయితే దానిని మీ కన్న ఎక్కువ అవసరమైన వారికి ఇవ్వాలి. అలా ఇస్తూ మీ వద్ద ఉన్న సంతోషాన్ని పంచండి. పంచుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం, ఇవ్వడం అనే వాటి ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుంది. మన ప్రపంచానికి మీరు అవసరం. దయగుణం కలిగి ఉండడం చాలా అవసరం.’ అని చెప్పారు బిలియనీర్ రాబర్ట్ హేల్స్.

student

అయితే ఈవిధంగా డబ్బులు పంచడం రాబర్ట్ కి కొత్తమే కాదు. గతంలోనూ ఇలాంటి దానాలు చాలానే చేశారు. 2022లో రాక్స్‌బరీ కమ్యూనిటీ కళాశాలలో విద్యార్థులకు నగదు కానుకలు ఇచ్చారు. విద్యార్థుల్లో పక్క వారికి సాయం చేసే గుణాన్ని పెంపొందించేందుకు ఇలా చేస్తున్నట్లు అక్కడి వారు చెబుతుంటారు. మీకు ఉన్న దాంట్లో కొంత ఎదుటివారికి ఇస్తే దాని వల్ల మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని  రాబర్ట్ హేల్ విద్యార్థులతో చెప్పారు. ఆయన చేసిన ప్రకటనతో అక్కడి విద్యార్థులంతా ఆశ్చర్యానికి గురయ్యారనే విషయం వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం కాలేజీ గ్రాడ్యుయేషన్ వేడుకల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాబర్ట్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

At @UMassBoston commencement, billionaire commencement speaker Robert Hale just told 2,500 stunned graduates he is giving them each $1,000 — half to keep, he said, and half to give. pic.twitter.com/oCq3XThdoE

— sonel cutler (@cutler_sonel) May 25, 2023

Tags :

  • America
  • donation
  • international news
  • Students
  • USA
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పొగ మంచు కారణంగా హైవేపై 50 వాహనాలు ఢీ.. 10 మంది దుర్మరణం

పొగమంచుతో ఘోర ప్రమాదం.. ఒకేసారి 50 వాహనాలు ఢీ.. 10 మంది మృతి!

  • మంటలు ఆర్పుతుండగా నదిలో కుప్పకూలిన హెలికాప్టర్.. వైరల్ అవుతున్న వీడియో

    ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. నదిలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురిని కాపాడిన స్థానికులు!

  • ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్లు ..అమెరికా భారీ రివార్డ్

    ఇరాన్ అణు రహస్యాలు బయటపెడితే రూ.166 కోట్లు.. అమెరికా భారీ రివార్డు ప్రకటన!

  • పరాగ్వేలో భీకర వడగళ్ల వాన.. ధ్వంసమైన వాహనాలు, భవనాల పైకప్పులు

    పరాగ్వేలో భీకర వడగళ్ల వాన.. ధ్వంసమైన వాహనాలు, భవనాల పైకప్పులు

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

    యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam