ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశం నలుమూల నుంచి భక్తులు వివిధ మార్గంలో తిరుపతికి చేరుకుంటారు. అలానే నిత్యం ఎన్నో వాహనాలు తిరుమలకు వెళ్తుంటాయి.
నేటికాలంలో ప్రతి ఒక్కరు ఫోన్లను తెగ వినియోగిస్తున్నారు. ఫోన్ లేకుండా క్షణం గడపలేకపోతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు..దాని ప్రభావం ఏ రేంజ్ లో ఉందో. ముఖ్యంగా చిన్న పిల్లలు ఫోన్ చూడకుండా కనీసం ముద్ద కూడా తినరు. ఇలా ఎవరి పిల్లలైన ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారంటూ ఓ వ్యాధి సోకిందని అనుమానించాల్సిందే.
lతల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారికి అవసరమైనవి సమకూర్చి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అమ్మ ప్రేమతో లాలిస్తే.. నాన్న తన భుజాలపై వారిని ఆడిస్తూ ఉంటాడు. రక్షణగా ఉండాల్సిన తండ్రే డబ్బుల కోసం బిడ్డకు రక్షణ లేకుండా చేస్తున్నాడు.
పిల్లలకు ఆడుకోవడం అంటే ఎంతో ఇష్టం. అందుకే తోటి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి ఆడుకుంటుంటారు. అయితే ఇలా వెళ్లిన క్రమంలో పిల్లలు వివిధ ప్రమాదాలకు గురవుతుంటారు. నీటిలో పడిపోయిన పిల్లలను కాపాడేందుకు ఓ షర్టు రూపొంచారు.
ఈ మధ్యకాలంలో మద్యం సేవించే వారి సంఖ్య బాగా పెరిగి పోయింది. వయస్సుతో సంబంధం లేకుండా యువత నుంచి మెుదలు పెడితే ముసలి వారి వరకు చాలా మంది మద్యం సేవిస్తున్నారు. మద్యం మత్తు లో ఉన్న మనిషి ఎంతటి దారుణానికైనా వెనుకాడరు.
ఈ భూ ప్రపంచంలో తల్లిదండ్రులు చూపించే ప్రేమను మరెవరు చూపించలేరు. బిడ్డల ఎదుగుదల కోసం తల్లిదండ్రులు రేయింబవళ్లు కృషి చేస్తుంటారు. అంత ప్రేమగా చూసుకునే బిడ్డలు క్షణం పాటు కనిపించకపోతే అల్లాడిపోతారు.
టీవలే కాలంలో బంగారం ధర ఆకాశం వైపు పరుగులు తీస్తుంది. అయితే తాజాగా పసిడి ప్రియులకు ఓ మంచి ఛాన్స్ వచ్చింది. బంగారం ధరలు వరుసగా దిగివచ్చి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ కోసం కృషి చేస్తున్నారు. ఆయన అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు నవరత్నాల పథకాలతో ఆర్థిక భరోసాను అందిస్తున్నారు.