SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » T Shirt That Protects Children From Water Accident

వీడియో: పిల్లలు నీటిలో పడితే.. కాపాడే టీ షర్టులు!

పిల్లలకు ఆడుకోవడం అంటే ఎంతో ఇష్టం. అందుకే తోటి స్నేహితులతో కలిసి  బయటకు వెళ్లి ఆడుకుంటుంటారు. అయితే ఇలా వెళ్లిన క్రమంలో పిల్లలు వివిధ ప్రమాదాలకు గురవుతుంటారు. నీటిలో పడిపోయిన పిల్లలను కాపాడేందుకు ఓ షర్టు రూపొంచారు.

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Tue - 30 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: పిల్లలు నీటిలో పడితే.. కాపాడే టీ షర్టులు!

పిల్లలకు ఆడుకోవడం అంటే ఎంతో ఇష్టం. అందుకే తోటి స్నేహితులతో కలిసి  బయటకు వెళ్లి ఆడుకుంటుంటారు. అయితే ఇలా వెళ్లిన క్రమంలో పిల్లలు వివిధ ప్రమాదాలకు గురవుతుంటారు. ముఖ్యంగా నీటి గుంటలో, సంపులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే అలా నీటిలో పడిపోయిన పిల్లలను కాపాడేందుకు ఓ షర్టు రూపొంచారు.  తాజాగా ఆనంద్ మహీంద్రా కూడా సోషల్ మీడియాలో ఆ సరికొత్త ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

ప్రపంచం సాంకేతిక రంగంతో అభివృద్ధి చెందుతూ కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ప్రజలకు సౌకర్యాల కోసం, ప్రజల భద్రత కోసం టెక్నాలజీ కొత్త రూపురేఖలను సంతరించుకుంటూనే ఉంది. ఇప్పటికే ఎన్నో ఆవిష్కరణలు వెలుగులోకి రాగా.. తాజాగా మరొకటి బయటకు వచ్చింది. అది కూడా ముఖ్యంగా చిన్నపిల్లల భద్రత కోసం రూపొందించడం జరిగింది. ఈ మధ్యాకాలంలో చిన్న పిల్లలు తరచూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అభం శుభం తెలియని ఎందరో చిన్నారులు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు. అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు వింటుంటే మనస్సుకు బాధ కలుగుతుంది. ఈ ప్రమాదాల నివారణకు తాజాగా ఓ ఆవిష్కరణ జరిగింది. ఓ యువ శాస్త్రవేత్త.. నీటిలో పడి చిన్నపిల్లలు మృత్యువాత చెందడం చూసి చలించి పోయాడు. ఈ ప్రమాదాలను నివారించేందుకు ఏదో ఒకటి చేయాలని  సదరు యువ శాస్త్రవేత ఆలోచింటాడు.

ఈ క్రమంలోనే ఓ సరికొత్త ఆకర్షణను రూపొందించాడు. రెండు ఏళ్ల నుంచి ఆరు ఏళ్ల వయసు ఉండే చిన్నపిల్లలను నీటి ప్రమాదాల నుండి కాపాడే ఓ టీ షర్ట్ ను రూపొందించాడు. ప్రమాదవశాత్తు ఈ టీషర్ట్ ను ధరించిన చిన్నపిల్లలు నీటిలో పడితే.. వెంటనే టీ షర్ట్ లో ఉండే బెలూన్ తెరుచుకుంటుంది. తద్వారా పిల్లలు నీటిలో మునిగిపోకుండా పైకి తేలియాడతారు. కాబట్టి ఈ టీ షర్ట్ ధరిస్తే నీటి ప్రమాదాల నుండి రక్షణ లభించడమే కాకుండా ప్రమాదంలో ఉండే వారిని కూడా రక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఇక వరదల సమయంలో ఈ బెలూన్ టీ షర్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని యువ శాస్త్రవేత్త తెలిపారు. మరి.. ఈ నూతన ఆవిష్కరణపై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

This may not get a Nobel prize but it ranks higher than those inventions for me. Because as the grandfather of two young kids, their wellbeing & safety is my highest priority. 👏🏽👏🏽👏🏽 (video credit: @Rainmaker1973 ) pic.twitter.com/ZaSyVMqZG9

— anand mahindra (@anandmahindra) May 25, 2023

Tags :

  • Flood Water
  • T shirt
  • Technology News
  • Video Viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

  • Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

    మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • మూసీ నదిలోకి భారీగా వరద! భయం గుప్పిట్లో హైదరాబాద్!

    మూసీ నదిలోకి భారీగా వరద! భయం గుప్పిట్లో హైదరాబాద్!

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam