SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » business » Pay 3 Lakh Down Payment And Get Luxury House

ముందు 3 లక్షలు కడితే లగ్జరీ ఇల్లు! హైదరాబాద్‌లో బంపర్ ఆఫర్!

ఉన్నపళంగా సొంతింట్లో అడుగుపెట్టాలనేది మీ కల అయితే.. ఆ కలను కేవలం రూ. 3 లక్షలకే నిజం చేసుకునే అవకాశాన్ని శిల్ప కల్పవృక్ష గేటెడ్ కమ్యూనిటీ కల్పిస్తుంది. మీరు విన్నది నిజమే. మీరు కనుక రూ. 3 లక్షలు చేతిలో పెట్టిన వెంటనే గృహ ప్రవేశం చేయాలి అనుకుంటే కనుక ఇదే మంచి ముహూర్తం. 

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 7 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Luxury House: ముందు 3 లక్షలు కడితే లగ్జరీ ఇల్లు! హైదరాబాద్‌లో బంపర్ ఆఫర్!

సాధారణంగా ఏ ప్రాజెక్ట్ అయినా వెంటనే ఇంటిని అప్పజెప్పడం అనేది జరగదు. కోటి రూపాయల విలువైన ఇల్లు కొనేటప్పుడు కూడా రూ. 30 లక్షలు అడ్వాన్స్ అనేది కట్టాలి. అప్పటికి కూడా ఇల్లు అనేది మన చేతికి ఇవ్వరు. వెంచర్ ని స్టార్ట్ చేసి పూర్తయ్యాక ఇస్తారు. అందుకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. ఒక్కోసారి ఏడాది, ఏడాదిన్నర సమయం పడుతుంది. అంటే ఒక ఇల్లు మన చేతుల్లోకి రావాలంటే కొన్ని నెలలు ఎదురుచూడాలి. ముందు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవాలి. తర్వాత వెంచర్ స్టార్ట్ చేసి కొన్ని నెలల తర్వాత అప్పజెప్పడం జరుగుతుంది. పోనీ ఆ తర్వాత అయినా వెంటనే గృహప్రవేశం చేయడానికి ఉంటుందా అంటే ఉండదు.

ఎందుకంటే నచ్చినట్టు ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలి. దానికి అదనంగా కొంత డబ్బు పెట్టుబడి పెట్టాలి. ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా తక్కువ అడ్వాన్స్ తో ఇల్లు లేదా ప్లాట్ బుక్ చేసుకుని వెంటనే లగ్జరీ ఇంట్లో అడుగు పెట్టవచ్చు. ఏంటి నమ్మశక్యంగా లేదా? ఇల్లు ఖరీదులో సగం అడ్వాన్స్ ఇస్తేనే గానీ ఇంటి నిర్మాణం మొదలుపెట్టరు, పూర్తిగా డబ్బు కడితేనే గానీ ఇంటి తాళాలు చేతికివ్వరు. అలాంటిది తక్కువ అడ్వాన్స్ సొమ్ముతో విలాసవంతమైన ఇంట్లో అడుగుపెట్టనిస్తారా? అని సందేహించకండి. ఇది నిజం. శిల్ప కల్ప వృక్ష గేటెడ్ కమ్యూనిటీ సామాన్యుల కలలను నిజం చేస్తుంది.

ఎక్కడుంది? ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి? సదుపాయాలు ఏంటి?

హైదరాబాద్ నుంచి మెదక్ హైవేకి మెయిన్ ఫేసింగ్ లో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంది. 15.5 ఎకరాల్లో 10 టవర్స్ తో ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో 1576 ఫ్లాట్ లు ఉన్నాయి. 65 రకాల సౌకర్యాలను అందిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్, పార్క్ ఏరియా, 24/7 వాటర్ సప్లై, పవర్ బ్యాకప్, సెక్యూరిటీ వంటి సదుపాయాలు ఏ గేటెడ్ కమ్యూనిటీలో అయినా మామూలే. కానీ వీటితో పాటు పిల్లల కోసం వాలీబాల్, క్రికెట్, టెన్నిస్ వంటి ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ సదుపాయాలను కల్పిస్తున్నారు. ఏ గేటెడ్ కమ్యూనిటీలో అయినా ఒకటే ఎంట్రీ, ఒకటే ఎగ్జిట్ ఉంటుంది. కానీ ఈ శిల్ప కల్పవృక్ష గేటెడ్ కమ్మూనిటీకి వచ్చేసరికి రెండు ఎంట్రీలు ఉంటాయి. అదే దీని ప్రత్యేకత.

Join Our Whatsapp Channel

ఇక వెంటిలేషన్ కోసం ప్రతీ టవర్ ని యు షేప్ లో నిర్మించారు. అలానే ఇంటికొక చెట్టు కాన్సెప్ట్ ని స్టార్ట్ చేశారు. ఈరోజుల్లో కాలుష్యం పెరిగిపోయింది. మంచి గాలి అనేది కరువైంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి ఆక్సిజన్ అని 1576 ఫ్లాట్స్ కి 1576 చెట్లను ఈ ప్రాజెక్ట్ లో కీలకం చేశారు. ఇది నిజంగా చాలా వైవిధ్యమైన కాన్సెప్ట్ అని చెప్పవచ్చు. లగ్జరీ క్లబ్ హౌసెస్ కూడా ఉన్నాయి. టూ లెవల్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు. మెడికల్ ఫార్మసీ, బ్యూటీ సెలూన్, పాల కేంద్రం, సూపర్ మార్కెట్, ఏటీఎం లాంటి సదుపాయాలు చాలా ఉన్నాయి.

ఎన్ని చదరపు అడుగుల్లో ఫ్లాట్ ఏరియా ఉంటుంది?

శిల్ప కల్పవృక్ష గేటెడ్ కమ్మూనిటీలో 1576 ఫ్లాట్స్ ఉన్నాయి. వీటిలో 2 బీహెచ్‌కే, 2.5  బీహెచ్‌కే, 3  బీహెచ్‌కే ఫ్లాట్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 925 చదరపు అడుగుల నుంచి 1289 చదరపు అడుగుల వరకూ ఫ్లాట్ ఏరియా అనేది ఉంటుంది. బయట గేటెడ్ కమ్మూనిటీస్ తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ స్పేస్ ఇస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఎకరంలో 100 ఫ్లాట్స్ చొప్పున 15.5 ఎకరాల్లో 1576 ఫ్లాట్స్ మాత్రమే నిర్మించారు. యాక్చువల్ గా ఒక ఎకరంలో 150 ఫ్లాట్స్ ని కట్టవచ్చు కానీ కస్టమర్స్ కి విశాలమైన లివింగ్ స్పేస్ ని ఇవ్వాలన్న ఉద్దేశంతో శిల్ప కల్పవృక్ష గేటెడ్ కమ్యూనిటీ విశాలమైన లగ్జరీ ఫ్లాట్స్ ని అందిస్తున్నారు.

 శిల్ప కల్పవృక్షలో ఫ్లాట్ ఎందుకు కొనాలి?

  • అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 5కి 4 కి.మీ. దూరంలో ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉంది.
  • ఈ గేటెడ్ కమ్యూనిటీకి 1 కి.మీ. దూరంలో స్కూల్స్, కాలేజీలు, మాల్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. ట్రాన్స్ పోర్టేషన్ కూడా అందుబాటులో ఉంది.
  • మేడ్చల్ మార్గంలో కండ్లకోయలో ఐటీ పార్కు వస్తుంది. ఈ కారణంగా రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నాయి.
  • దుండిగల్ లో ప్రభుత్వం 400 ఎకరాల్లో ఐటీ పార్క్ నిర్మిస్తుంది.
  • భారత్ లోనే రెండవ అతిపెద్ద మోటార్ రేస్ ట్రాక్ అయిన పిస్తా మోటార్ రేస్ వేకి దగ్గరలో ఉంది.
  • అన్నిటికంటే ముఖ్యంగా విశాలమైన ఏరియాలో లగ్జరీ సదుపాయాలతో ప్రశాంతమైన వాతావరణంలో ఫ్లాట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు.
  • ప్రతీ బ్యాంకుతో శిల్ప కల్పవృక్ష టయ్యప్ అయి ఉంది. కాబట్టి ఏ బ్యాంకు నుంచి అయినా గానీ లోన్ సదుపాయం పొందవచ్చు.
  • అలానే 18 నెలల వరకూ ఈఎంఐ హాలిడే అనేది ఉంది. అంటే 18 నెలల వరకూ ఈఎంఐ చెల్లించే భారం మీ మీద ఉండదు.

ఫ్లాట్ ని సొంతం చేసుకోవడం ఎలా?

  • 3 లక్షలు డౌన్ పేమెంట్ కడితే లగ్జరీ ఇంటిని చేతికిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ లగ్జరీ ఫ్లాట్స్ నిర్మించబడి ఉన్నాయి కాబట్టి.

 

శిల్ప కల్పవృక్ష స్కీం ప్రకారం లోన్ ఈఎంఐ అనేది నెలకు ఇంత అని ఉంటుంది. ఆ స్కీం ప్రకారం 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ప్రక్రియ పూర్తి చేసి సొంతింట్లో అడుగు పెట్టేయవచ్చు. శిల్ప కల్పవృక్ష పేరుకి తగ్గట్టే ఇందులో ఫ్లాట్లు శిల్పాలు చెక్కినట్టు ఉంటాయి. ఇక కల్పవృక్ష అంటే కోరిన వరాలు ఇచ్చే చెట్టు. ఈ శిల్ప కల్పవృక్ష గేటెడ్ కమ్యూనిటీ కూడా కస్టమర్స్ కోరుకునే సదుపాయాలు మాత్రమే కాకుండా కస్టమర్లు ఊహించనటువంటి సదుపాయాలు కూడా కల్పిస్తుంది. శిల్ప కల్పవృక్ష.. సామాన్యుల కలలను నిజం చేస్తుంది. మీ దగ్గర రూ. 3 లక్షలు ఉంటే లగ్జరీ ఫ్లాట్ మీ సొంతం. ఏ వెంచర్ కి వెళ్లినా వెంటనే ఇల్లు అయితే అప్పజెప్పరు. పైగా అడ్వాన్స్ ఎక్కువ చెల్లించాలి. కొన్ని నెలలు వెయిట్ చేయాలి. దీని వల్ల ప్రస్తుతం ఉంటున్న ఇంటి అద్దె, అప్పు వడ్డీ రెండిటి భారం ఉంటుంది. అదే శిల్ప కల్పవృక్ష గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కుంటే అద్దె భారం ఉండదు. ఆ డబ్బుతో హోమ్ లోన్ ఈఎంఐ కట్టుకోవచ్చు. మరి సొంతింటి కలను నిజం చేసుకోవడానికి మీరు సిద్ధమేనా?

సంప్రదించవలసిన ఫోన్ నంబర్:

  • +91 98481 83839
  • +91 91004 12248

Tags :

  • business news
  • Dream Home
  • Dream House
  • Flat
  • Hyderabad
  • real estate
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మీర్ పేట్ మహిళ హత్య.. వెలుగులోకి సంచలన నిజాలు

రూ.4 కోట్ల అప్పులు.. బంగారం కోసం మహిళను హత్య! మీర్‌పేట్ కేసులో షాకింగ్ నిజాలు

  • 2 ఎకరాల త్యాగం మనసు గెలుచుకున్న కింగ్ నాగార్జున..

    నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

  • వ‌ర్క్ ఫ్రమ్ లేక్.. తమ్మిడికుంట చెరువు ప్రారంభించిన సీఎం రేవంత్

    రూ.20 కోట్లతో తమ్మిడికుంట చెరువు అభివృద్ధి.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. నాగార్జునకు సన్మానం!

  • సూరత్ బిజినెస్‌మెన్ ఉద్యోగులకు దివాళి బోనస్.. 20 మందికి రూ.1 లక్ష చొప్పున అందజేత

    దీపావళి బోనస్ అంటే ఇలా ఉండాలి! ఒక్కో ఉద్యోగికి రూ.1 లక్షకు పైగా ఇచ్చిన యజమాని.. కన్నీళ్లు పెట్టుకున్న సిబ్బంది

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

  • డీఎన్‌కే మూవీ రివ్యూ.. మౌళి తనూజ్ అదరగొట్టాడా? కథ, కథనం ఎలా ఉన్నాయంటే?

  • ENE Repeat Bathukamma Song: శ్రేయా ఘోషల్ వాయిస్.. చంద్రబోస్ లిరిక్స్.. శివాత్మిక అందాలు అదుర్స్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • 5 అడుగుల పొడవైన గడ్డం జడ.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన అమెరికా వ్యక్తి!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam