SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » business » Irctc Jobs Sit Home Earn %e2%82%b980000 Month

IRCTC జాబ్: ఇంట్లో కూర్చొని నెలకి రూ.80 వేల సంపాదించవచ్చు!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Sun - 7 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IRCTC జాబ్: ఇంట్లో కూర్చొని నెలకి రూ.80 వేల సంపాదించవచ్చు!

ఇది కరోనా సమయం. చాలా మంది తమ ఆరోగ్య కారణాల దృష్టా ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడుతుంటారు. అయితే.., ఇలా ఇంట్లోనే ఉండిపోతే ఆదాయ మార్గం ఎలా అనేది మరో ప్రశ్న. ఇలాంటి వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ బాగా కలసి వచ్చింది. కానీ.., ఇది అందరికీ అందే అవకాశం కాదు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు మాత్రమే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాయి. మరి.. మిగతా వారి పరిస్థితి ఏంటి? ఇలాంటి వారికి ఇప్పుడు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది…

ఇంట్లో ఉండి నెలకు రూ.80 వేలు సంపాదించాలని మీకు ఉంటే. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లో బుకింగ్ ఏజెంట్ గా చేరితే చాలు. మీ ఫేట్ మారిపోయినట్టే. IRCTC రైల్వే ప్రయాణికులకు ఆన్లైన్ బుకింగ్ టిక్కెట్లు, క్యాటరింగ్ సర్వీసులను అందిస్తుంది. ఇండియన్ రైల్వే టికెట్లలో అధిక టికెట్స్ ఈ సంస్థ ద్వారానే బుక్ అవుతున్నాయి. మరి.. దీనిలో ఏజెంట్ గా మారుతే ఎలా ఆదాయం వస్తుందో ఇప్పుడు చూద్దాం.

IRCTCలో ఆతరైస్డ్ బుకింగ్ ఏజెంట్ గా చేరితే.. మీరే ప్యాసింజర్లకి టికెట్స్ బుక్ చేయవచ్చు. నాన్ ఏసీ క్లాసులో PNR టికెట్ బుక్ చేస్తే రూ.20, ఏసీ క్లాసులో అయితే.. రూ.40 సంపాదించవచ్చు. ఇవిగాక.., రూ.2 వేలకు పైగా జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక్క శాతం అమౌంట్ మీ ఖాతాలో పడుతుంది. ఇక్కడ IRCTC ఏజెంట్ గా మీరు ఇన్నఇన్నే టికెట్స్ బుక్ చేయాలన్న నిబంధన లేదు. మీ బిజినెస్ జరిగే స్థాయిని బట్టి నెలలో మీరు ఎన్ని టికెట్స్ అయినా బుక్ చేయవచ్చు. ప్రతి బుకింగ్ ఏజెంట్ గా మీకు కమీషన్ ఉంటుంది. ఇలా మీరు గనుక కష్టపడితే నెలకు 60 నుండి రూ.80 వేల రూపాయల మధ్యలో ఆదాయం ఉంటుంది.

Join Our Whatsapp Channel

మరి IRCTC ఏజెంట్ అవ్వడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం IRCTC వెబ్ సైట్ లో ఏజెంట్ ఫామ్ నింపండి. తర్వాత సంబంధిత డాక్యుమెంట్లను యాడ్ చేసి, డిక్లరేషన్ ఫామ్ ను సైన్ చేసి వాటిని స్కాన్ చేయాలి. ఆ తరువాత ఒక సంవత్సరం బుకింగ్ ఏజెంట్ గా పని చేయడానికి రూ.3,999, రెండు సంవత్సరాలకి అయితే.. రూ.6,999 డిపాజిట్ రుసుము చెల్లించాలి. ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయ్యాక.. IRCTC ఐడీ క్రియేట్ అవుతుంది. తరువాత ఓటీపీ, వీడియో వెరిఫికేషన్ కూడా పూర్తి అవుతాయి. ఇక చివరగా ఏజెంట్ వివరాలు మీ మెయిల్ ఐడీకి పంపబడతాయి. ఇలా కనుక మీరు IRCTC ఏజెంట్ అయితే.. ఇంట్లో కూర్చునే మీ అవసరాలకి సరిపడా మంచి ఆదాయం పొందవచ్చు. మరి.. ఇది మంచి అవకాశంగా మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Tags :

  • India
  • indian railways
  • irctc
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అస్సాంలో ఘోర రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన కోల్‌కతా–సైరంగ్ ఎక్స్‌ప్రెస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికుల్లో భయాందోళన!

  • పట్టాలపై ఫైవ్ స్టార్ హోటల్!

    వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • తగలబడుతున్న కర్మ భూమి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్..ఐదు బోగీల్లో మంటలు

    పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు..!

    రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

    జయహో భారత్.. జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్ 3

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam