SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » With Revenge On His Mind Kl Rahul Ready To Challenge Himself

ప్రెస్ మీట్ కు రోహిత్ శర్మ దూరం! కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే..

  • Written By: Soma Sekhar
  • Published Date - Sat - 27 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రెస్ మీట్ కు రోహిత్ శర్మ దూరం! కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే..

క్రీడా ప్రపంచంలో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ లకు ఉన్న క్రేజే వేరు. ఈ దాయాది దేశాల మధ్య మ్యాచ్ స్టార్ట్ అవుతోంది అంటే చాలు ప్రపంచం మెుత్తం మనవైపే చూస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే మరి కొన్ని గంటల్లో ఆసియా కప్ 2022లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

మరి కొన్ని గంటల్లో ఆసియా కప్ మెుదలు కానుంది. ఈ క్రమంలో తమ సత్తా ఏంటో చూపించాలని ప్రతీ జట్టు ఆరాటపడుతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే ప్రాక్టీస్ ను ప్రారంభించాయి. ఇక భారత్ పాక్ మ్యాచ్ కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇరు జట్లను గాయాలు కలవర పెడుతున్నాయి. గాయం కారణంగా పాక్ స్పీడ్ స్టర్ షాహిన్ అఫ్రిది ఆటకు దూరం కాగా తాజాగా మరో ఆటగాడు మహ్మద్ వసీమ్ వెన్ను నొప్పితో ఈ టూర్ మెుత్తానికే దూరం అయినట్లు పాక్ యాజమాన్యం తెలిపింది.

క్రికెట్ లో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మ్యాచ్ కు ముందు ఇరుజట్ల సారథులు విలేకరుల సమావేశానికి వచ్చి జట్టుకు సంబంధించిన బలా బలాల వివరాలను పంచుకోవడం సహజం. అందులో భాగంగానే ఇండియా కెప్టెన్ రోహిత్ స్థానంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రెస్ మీట్ కు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కేఎల్ రాహుల్ మాట్లాడుతూ..” పోయిన టీ20 ప్రపంచ కప్ మెుదటి మ్యాచ్ లోనే మేం పాక్ పై పరాజయం పొందాం. దానికి ఇప్పుడు మేం ప్రతీకారం తీర్చుకుంటాం.

అయితే పాకిస్తాన్ తో ఇలాంటి టోర్నీల్లో ఆడటం తప్ప ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం లేదు. దాంతో దాయాది దేశంతో మ్యాచ్ అంటే సహజంగానే అంచనాలు ఉంటాయి. మేం అవన్నీఆటలో భాగంగానే చూస్తాం. ఇక ఒక గొప్ప బౌలర్ బౌలింగ్ ను మేం మిస్సవుతున్నాం. షాహిన్ అఫ్రిది త్వరగా గాయం నుంచి రికవరీ కావాలని కోరుకుంటున్నా” అని వెల్లడించాడు. అయితే ఇది ఇలా ఉండగా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ మీట్ కు ఎందుకు రాలేదని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అతడికి ఏమైనా ఆనారోగ్యం వచ్చిందా? లేగా గాయం అయిందా? అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి కేఎల్ రాహుల్ ప్రెస్ మీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#WATCH | Dubai: Cricketer KL Rahul says, “…We always look forward to India-Pakistan clash as we don’t play each other anywhere else but these big tournaments. So, it’s always an exciting time & a great challenge for all of us to compete against a team like Pak…”#AsiaCup2022 pic.twitter.com/7ul1SvfCdT

— ANI (@ANI) August 26, 2022


ఇదీ చదవండి: Asia Cup 2022: పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ!

ఇదీ చదవండి: సునామీ ఇన్నింగ్స్‌తో తన టీమ్‌ను ఛాంపియన్‌గా నిలిపిన మనీష్‌ పాండే! 17 బంతుల్లోనే..

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • KL Rahul
  • press meet
  • Rohit Sharma
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam