SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Very Bad And Disrespectful Gesture By Ruturaj Gaikwad Netizens Fire

Video: రుతురాజ్ గైక్వాడ్ ప్రవర్తనపై నెటిజన్స్‌ ఫైర్‌! సెలబ్రిటీ అనుకుంటున్నావా?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Mon - 20 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Video: రుతురాజ్ గైక్వాడ్ ప్రవర్తనపై నెటిజన్స్‌ ఫైర్‌! సెలబ్రిటీ అనుకుంటున్నావా?

సౌత్‌ ఆఫ్రికా టూర్ ఆఫ్‌ ఇండియా 2022లో సిరీస్‌ సమం అయ్యింది. నిర్ణయాత్మక మ్యాచ్‌ వరుణుడి కారణంగా రద్దవడంతో.. ఇప్పటికీ టీమిండియా అప్రదిష్ఠకు తెరపడలేదు. 2010 నుంచి టీమిండియాలో సౌత్‌ ఆఫ్రికా ఒక్క లిమిటెడ్ ఓవర్స్‌ సిరీస్‌ కూడా ఓడిపోలేదు.. ఆ రికార్డును ఈ సిరీస్‌ తో నైనా బ్రేక్‌ చేద్దామనుకున్న టీమిండియాకు నిరాశే ఎదురైంది. బెంగళూరు చినస్వామి స్టేడియంలో జరగాల్సిన ఆఖరి టీ20 వర్షం కారణంగా రద్దవడంతో వేలాదిగా తరలివచ్చిన అభిమానులు వరుణుడిని తిట్టుకుంటూ ఇంటిముఖం పట్టారు. రాత్రి 9.40 గంటల వరకు తడుచుకుంటూ ఎదురుచూసిన ప్రేక్షకులు మ్యాచ్‌ క్యాన్సిల్‌ కావడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్‌ మహరాజ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌ కు దిగిన భారత్‌ 3.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ 7 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేయగా.. గైక్వాడ్ 12 బంతుల్లో ఒక బౌండరీ సాయంతో 10 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్, పంత్‌ క్రీజులో బ్యాటింగ్‌ చేస్తుండగా వర్షం కారణంగా 3.3 ఓవర్లకు మ్యాచ్‌ ని నిలిపివేశారు. ఆ తర్వాత ప్రారంభించే అవకాశం చివరికి మ్యాచ్‌ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

🚨 Update 🚨

Play has heen officially called off.

The fifth & final @Paytm #INDvSA T20I has been abandoned due to rain. #TeamIndia pic.twitter.com/tQWmfaK3SV

— BCCI (@BCCI) June 19, 2022

ప్రస్తుతం రుజురాజ్‌ గైక్వాడ్‌ పై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతోంది. అదేంటి సిరీస్‌ లో పర్వాలేదు అనిపించాడు కదా.. మరెందుకు ట్రోలింగ్ అనుకుంటున్నారా? అయితే ఆ ట్రోలింగ్ బ్యాటింగ్‌ కు సంబంధించి కాదులెండి.. మ్యాచ్‌ కు వర్షం వల్ల అంతరాయం కలిగిన సమయంలో రుతురాజ్‌ డగౌట్‌ కూర్చొని సహచరులతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో గ్రౌండ్‌ స్టాఫ్‌ నుంచి ఒక వ్యక్తి వచ్చి రుతురాజ్‌ ను సెల్ఫీ అడిగాడు. సెల్ఫీ తీసుకునేందుకు వచ్చి అతని పక్కన కూర్చోగా.. చేయితో అతడిని పక్కకు నెట్టేశాడు. తగలకుండా కూర్చోలేవా అన్నట్లుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా అతను ఫోన్‌ పట్టుకుని సెల్ఫీకోసం ఎదురుచూస్తున్నా.. అసలు పట్టించుకోకుండా పక్కవారితో జోకులు వేస్తూ కనిపించాడు.

Very bad and disrespectful gesture by Ruturaj Gaikwad. Sad to see these groundsmen getting treated like this 😔#RuturajGaikwad pic.twitter.com/jIXWvUdqIX

— Arnav (@imarnav_904) June 19, 2022

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసిన వారంతా రుజురాజ్‌ గైక్వాడ్ అప్పుడే సెలబ్రిటీ అయిపోయానని ఫీల్‌ అవుతున్నాడా? లేక కళ్లు నెత్తికెక్కాయా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అతను గ్రౌడ్‌ స్టాఫ్‌ అని అంత చులకనగా చూస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం కరోనా కారణంగా రుజురాజ్ అలా చేసుంటాడేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రుజురాజ్‌ ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదంటూ కామెంట్‌ చేస్తున్నారు. రుజురాజ్‌ గైక్వాడ్‌ ప్రవర్తన విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Very disrespectful behaviour from Ruturaj gaikwad,When the ground staff came to take selfie 😡#INDvSA pic.twitter.com/dHtZd3oy3T

— @_Better_Boy (@VaishnavRBiju1) June 19, 2022

#ruturajgaikwad very shameful utterly disgusting act by this good for nothing opener gandakwad as that guy sat for the selfie he just touched him slightly and he is asking him to b away from him like he dont want to be touchd shameful 1/2

— Deepak godhan (@thedpkgodhan) June 20, 2022

  • ఇదీ చదవండి: మహిళా క్రికెటర్‌పై మాజీ ప్లేయర్ లైంగిక దాడి.. ఆ తర్వాత స్నేహితులతో కలిసి!
  • ఇదీ చదవండి: ఒలంపిక్‌ గోల్డ్‌ మెడల్‌ విన్నర్‌ నీరజ్‌ చోప్రాకు తృటిలో తప్పిన పెను ప్రమాదం!

Tags :

  • BCCI
  • Ind vs SA
  • Ruturaj Gaikwad
  • Team India
  • viral video
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam