SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Rohit Sharma Do Mistakes By Playing Overtly Aggressive Game Dinesh Lad

‘కాసేపైనా క్రీజులో నిల్చోకుంటే ఎలా..’ రోహిత్ శర్మకు క్లాస్ పీకిన కోచ్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 26 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘కాసేపైనా క్రీజులో నిల్చోకుంటే ఎలా..’ రోహిత్ శర్మకు క్లాస్ పీకిన కోచ్!

పాక్ తో పోరు ముగిసింది.. ఇప్పుడు దృష్టంతా నెదర్లాండ్స్ పైనే. గురువారం సిడ్నీ వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు సిడ్నీ చేరుకున్నారు. పసికూన జట్టైనా నెదర్లాండ్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ లో తలమునకలై ఉంటే.. మనవాళ్లు మాత్రం ‘ప్రాక్టీస్ గ్రౌండ్ 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.. మేము వెళ్లలేం అంటూ చేతులెత్తేశారు. అసలే విరాట్ కోహ్లీ మినహా ఏ ఆటగాడు సరిగా రాణించట్లేదు. ఇలాంటి సమయంలో స్కిప్ చేయడం సరైన నిర్ణయమా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంచితే.. టీమిండియా సారధి రోహిత్ శర్మపై అతని కోచ్ సిద్దేశ్ ల్యాడ్ విరుచుకుపడ్డాడు. ‘టీ20 మ్యాచ్ అంటే.. 20 ఓవర్లు ఉంటాయి.. ఒక ఓవర్ లోనే 20 ఓవర్ల స్కోర్ రాబట్టాలనుకోవడం మూర్ఖత్వం..’ అంటూ ఇండైరెక్ట్ గా ఏకిపారేశాడు.

ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ టోర్నీ, అందులోనూ దాయాది పాకిస్తాన్ తో పోరు. ఒక సారధిగా రోహిత్ శర్మ ఎలాంటి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాలి. అలాంటి మ్యాచులో హిట్ మ్యాన్ చేసిన స్కోర్..4. పోనీ, అంతకుముందు జరిగిన వామప్ మ్యాచుల్లో అయినా రాణించాడా! అంటే అదీ లేదు. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వామప్ మ్యాచులో 3 (4 బంతుల్లో) పరుగులు చేసిన హిట్ మాన్, ఆపై రెండో మ్యాచులో బరిలోకి దిగలేదు. ఆ తరువాత ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచులోనూ 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ ప్రదర్శనపై అతని కోచ్ సిద్దేశ్ ల్యాడ్ సంతృప్తిగా లేడు. ‘మ్యాచ్ విజయానికి సహకరించాలి కానీ, ఆ మ్యాచును నాశనం చేసే ఆట ఆడకూడదంటూ..’ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

తాజగా, పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్దేశ్ ల్యాడ్ మాట్లాడుతూ..” టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ భారత్‌కు నాయకత్వం వహిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా. 2007లో తన అరంగేట్రం ప్రపంచకప్‌లో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచినట్లే, కెప్టెన్‌గా ఇప్పుడు అతడు ప్రపంచకప్‌ను గెలవాలని కోరుకుంటున్నా. అయితే రోహిత్ చాలా కాలంగా హై-రిస్క్ గేమ్ ఆడుతున్నాడు. అలా ఎందుకు చేస్తున్నాడో నాకు తెలియదు. మితిమీరిన దూకుడు ప్రదర్శించడంలోనే అతడు తప్పు చేస్తున్నాడు. టీ20 మ్యాచ్ అంటే.. 20 ఓవర్లు ఉంటాయి. 17/18 ఓవర్లు ఆడటానికి ప్రయత్నించాలి. అంతేకానీ, ఒక ఓవర్ లోనే 20 ఓవర్ల స్కోర్ రాబట్టాలనుకోవడం కరెక్ట్ కాదు.”

Join Our Whatsapp Channel

“ఆస్ట్రేలియా వెళ్లేముందు అతనితో చివరిసారి మాట్లాడాను. అప్పుడు టెక్నిక్ గురించి మాట్లాడలేదు లేదు కానీ, క్రీజులో ఉండి తెలివిగా ఆడాలని సలహా ఇచ్చా. కొన్నిసార్లు అనవసర షాట్ల వల్ల వికెట్ పారేసుకుంటున్నాడు. దీని వల్ల విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఒక మ్యాచులో యాంకర్ పార్ట్ రోల్ చేయాలి.. కానీ, ఆ మ్యాచ్ మనవల్లే పోయిందనే అభిప్రాయం కలిగించకూడదు. విరాట్ కోహ్లీని చూడండి. ఎంత నియంత్రణలో ఉంటాడో. అతను ఎప్పుడూ తప్పుడు షాట్ ఆడలేదు. అదే అతని సక్సెస్ కు నిదర్శనం. రాబోయే మ్యాచ్‌ల్లో రోహిత్ పుంజుకుంటాడన్న నమ్మకం ఉంది..” అని సిద్దేశ్ ల్యాడ్ చెప్పుకొచ్చాడు. ఇక భారత జట్టు తదుపరి మ్యాచులో గురువారం నెదర్లాండ్స్ తో తలపడనుంది.

Sunil Gavaskar expresses his concern over Rohit Sharma’s form.#T20WorldCup | #T20WorldCup2022 | #India pic.twitter.com/uZh361lt1a

— CricTracker (@Cricketracker) October 26, 2022

Coach of Rohit Sharma (in PTI) said “I feel Rohit Sharma should spend sometime in the middle, take his time in powerplay and play natural game but now he is playing a high risk game, I think he is making a mistake by playing over-aggressive but he will come back strong”.

— Johns. (@CricCrazyJohns) October 26, 2022

Tags :

  • Cricket News
  • Rohit Sharma
  • T20 World Cup 2022
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam