నటుడు నానా పటేకర్ మరణం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన హఠాన్మరణంపై గోవా పోలీసులు BNSS సెక్షన్ 194 కింద అసహజ మరణం కేసు నమోదు చేయడం ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తోంది. గోవాలోని డోనా పౌలా ప్రాంతంలో ఉన్న తన స్వగృహంలో నానా పటేకర్ గురువారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికే శ్వాస ఆగిపోయి మరణించారు. సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసి కాపాడేందుకు ఆఖరి వరకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఉదయం 5 గంటల 20 నిమిషాలకు ఆయన మరణించినట్లు డాక్టర్ శేఖర్ సల్గావ్కర్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ పరిణామంపై గోవా పోలీసులు చట్టపరమైన నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కొత్తగా అమల్లోకి వచ్చిన BNSS సెక్షన్ 194 కింద అసహజ మరణం కేసు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ నితిన్ నాయక్ ఈ విచారణను వేగవంతం చేస్తున్నారు. గోవా మెడికల్ కాలేజీలో నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్టును పరిశీలించడంతో పాటు, కుటుంబ సభ్యులు, ఇతర సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు.
“నానా పటేకర్ గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ దానికి తగిన మెడిసిన్ వాడుతున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా ఇది సహజమైన గుండెపోటు మరణమేనని నిర్ధారణ అయితే పోలీసులు ఈ కేసును క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు బయటపడితే తదుపరి చట్టపరమైన లోతైన విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. ప్రక్రియ పూర్తయిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగారు.
1951 జనవరి 1న జన్మించిన విశ్వనాథ్ పటేకర్… సినీ ప్రపంచంలో ‘నానా పటేకర్’గా అసాధారణ గుర్తింపు సాధించారు. 28 ఏళ్ల వయస్సులోనే తండ్రి గజానన్ పటేకర్‌ను కోల్పోయిన ఆయన, అనేక కష్టాలను అధిగమించి నటుడిగా మరియు నామ్ ఫౌండేషన్ ద్వారా సామాజిక వేత్తగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇండియన్ సినిమాకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరవలేనివి. నానా పటేకర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ… ఈ దిగ్గజ నటుడి మృతిపై మీ స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.”
