భారతీయ చిత్రసీమలో తన వైవిధ్యమైన నటనతో, గంభీరమైన స్వరం, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మరణించారంటూ వస్తున్న వార్త సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గోవాలోని ఆయన నివాసంలో ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న ఈ దిగ్గజ నటుడి మరణవార్త విని అభిమానులు, సినీ […]