SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Mallareddy Sreeleela Dance Video

శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • Written By: Ayyappa Panja
  • Updated On - Thu - 15 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

పండుగ సీజన్ వచ్చిందంటే చాలు కాలేజీ క్యాంపస్‌లలో పూల శోభ, డాన్సులు, కేరింతలతో ఒకటే సందడి నెలకొంటుంది. కానీ, సరిగ్గా అదే రేంజ్‌లో ఇప్పుడు ఒక యూనివర్సిటీ వేడుక టాలీవుడ్‌ను, సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఒకవైపు తెలంగాణ సంస్కృతిని చాటే బతుకమ్మ సంబరాలు, మరోవైపు గుజరాతీ స్టైల్ దాండియా, గర్బా ఆటలతో మల్లారెడ్డి క్యాంపస్ హోరెత్తిపోయింది. మరీ ముఖ్యంగా హీరోయిన్ శ్రీలలతో కలిసి ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

మల్లారెడ్డి క్యాంపస్ లో నిర్వహించిన ఈ బతుకమ్మ, దాండియా, గర్బా వేడుకలకు వేలాది మంది యువతీ యువకులు పోటెత్తారు. క్యాంపస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ సైజు బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ఈ వేడుకలకు స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసిన టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలను చూడగానే విద్యార్థులు కేరింతలతో హోరెత్తించారు. ఆమె రాకతో యూనివర్సిటీ వాతావరణం ఒక్కసారిగా పండుగ వాతావరణాన్ని తలపించింది.

ఈ వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కోడలు ప్రీతిరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులతో పాటు వారు సైతం ఉత్సాహంగా అడుగులు వేశారు. ఇక శ్రీలీల స్టేజ్‌పైకి వచ్చి తనదైన మాస్ బీట్స్, బతుకమ్మ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేయడంతో అక్కడున్న వారందరూ ఫిదా అయిపోయారు. శ్రీలీలతో కలిసి మల్లారెడ్డి, ప్రీతిరెడ్డి కూడా స్టెప్పులు వేయడం ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. దీంతో వేలాది మంది విద్యార్థుల్లో పూనకం వచ్చినట్లు జోష్ విపరీతంగా పెరిగింది.

Join Our Whatsapp Channel

ఒకవైపు తెలంగాణ సాంప్రదాయ ప్రతీక అయిన బతుకమ్మ ఆటలు, మరోవైపు నార్త్ ఇండియా ట్రెడిషన్ అయిన దాండియా, గర్బా నృత్యాల కలయిక ఈ వేడుకలకు అదనపు బ్యూటీని తెచ్చిపెట్టింది. సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన వేలాది మంది విద్యార్థినులు రంగురంగుల కోలాటాలు, బతుకమ్మ పాటలతో క్యాంపస్‌ను మార్మోగించారు. సంస్కృతి, సంప్రదాయాలను కాలేజీ రోజుల్లోనే విద్యార్థులు ఆస్వాదించేలా యాజమాన్యం చేసిన ఈ ఏర్పాట్లు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. చివరకు శ్రీలీల సందడి, మల్లారెడ్డి ఫ్యామిలీ జోష్‌తో ఈ సెలబ్రేషన్స్ కేవలం ఒక యూనివర్సిటీ ఈవెంట్‌లా కాకుండా పెద్ద సినిమా ఈవెంట్‌ను తలపించేలా విజయవంతంగా ముగిశాయి. పండుగ వేళ యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపిన ఈ అద్భుతమైన వేడుకలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Tags :

  • Mallareddy Campus Bathukamma Celebrations
  • MLA Mallareddy Dance
  • Sreeleela Dance Video
  • Sreeleela Viral Video
  • SumanTV Telugu News
  • దాండియా వేడుకలు
  • బతుకమ్మ సంబరాలు
  • మల్లారెడ్డి డాన్స్
  • శ్రీలీల డాన్స్
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam