పండుగ సీజన్ వచ్చిందంటే చాలు కాలేజీ క్యాంపస్లలో పూల శోభ, డాన్సులు, కేరింతలతో ఒకటే సందడి నెలకొంటుంది. కానీ, సరిగ్గా అదే రేంజ్లో ఇప్పుడు ఒక యూనివర్సిటీ వేడుక టాలీవుడ్ను, సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఒకవైపు తెలంగాణ సంస్కృతిని చాటే బతుకమ్మ సంబరాలు, మరోవైపు గుజరాతీ స్టైల్ దాండియా, గర్బా ఆటలతో మల్లారెడ్డి క్యాంపస్ హోరెత్తిపోయింది. మరీ ముఖ్యంగా హీరోయిన్ శ్రీలలతో కలిసి ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ […]