SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Shoaib Akhtar Says He Intentionally Wanted To Hurt Sachin Tendulkar During 2006 Karachi Test

Shoaib Akhtar: ఇంజమామ్ నా దగ్గరకు వచ్చి ‘సచిన్’ కు అలా వేయమని చెప్పేవాడు: షోయబ్ అక్తర్

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 6 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Shoaib Akhtar: ఇంజమామ్ నా దగ్గరకు వచ్చి ‘సచిన్’ కు అలా వేయమని చెప్పేవాడు: షోయబ్ అక్తర్

ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ అనగానే ఎన్నో ఆసక్తికర సంఘటనలు క్రికెట్ అభిమానుల కళ్ల ముందు కదలాడుతుంటాయి. అందులో సచిన్- షోయబ్ అక్తర్ సమరం ఒకటి. మ్యాచులో ఈ ఇరువురి మధ్య ఆధిపత్యం చేతులు మారుతున్నా.. ఆ సంఘటనలే క్రికెట్ అభిమానులకు అసలైన మజా అందించేవి. షోయబ్ దూకుడు స్వభావానికి సచిన్.. తన బ్యాట్ తోనే ఎన్నో సార్లు బదులు చెప్పాడు. అయినా అతని తీరు మారేది కాదు. అయితే.. సచిన్ ను ఔట్ చేయడం వీలుకానప్పుడు.. కనీసం అతడిని గాయపరచడానికైనా ప్రయత్నించేవాడినంటూ అక్తర్ సంచలన విషయాలు బయటపెట్టాడు .

2006 భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ పై మాట్లాడిన అక్తర్.. ఎన్నో సంచలన విషయాలు బయటపెట్టాడు. “2006 లో భారత జట్టు.. 3 పాకిస్తాన్ వచ్చింది. మొదటి రెండు టెస్టులు డ్రాగా ముగిసాయి. మిగిలిఉన్న ఒక మ్యాచులో.. ఎలాగైనా గెలిచి టెస్టు సిరీస్ చేజిక్కించుకోవాలనుకున్నాం. అనుకున్నట్లే.. విజయం సాధించాం. టెస్టు సిరీస్ దకించుకున్నాం. అయితే.. ఈ మ్యాచులో చోటుచేసుకున్న సంఘటనలు వేరు. ఒకానొక సమయంలో సచిన్ ను తీవ్రంగా గాయపరుద్దామనుకున్నా. ఎంతలా అంటే.. హెల్మెట్ కు తగిలేలా బౌన్సర్లు వేసి రక్తం కళ్ల చూడాలనుకున్నా”.

‘I intentionally wanted to hit Sachin Tendulkar and wound him’: Shoaib Akhtar’s terror revelation. pic.twitter.com/PSAkSoLTWL

— The Daily India (@TheDailyIndia2) June 5, 2022

“ఆ సమయంలో.. మా కెప్టెన్ ఇంజమామ్. తాను నా దగ్గరకు వచ్చి సచిన్ కు వికెట్ల ముందు బంతులు వేయాలని కోరేవాడు. కానీ నా ఇంటెన్షన్ మాత్రం వేరుగా ఉండేది. సచిన్ ను.. ఎలాగైనా గాయపరచాలి. ఇదే.. నా మైండ్ లో మెదిలేది. అయితే.. సచిన్ మాత్రం నేను వేసే బౌన్సర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా హెల్మెట్ కు బంతిని తాకించలేకపోయా. కానీ అప్పటికే భారత జట్టు.. మహ్మద్ అసిఫ్ బౌలింగ్ మాయకు కుదేలైంది. ఆ రోజు అసిఫ్ గొప్ప బౌలింగ్ చేశాడు. అటువంటి ప్రదర్శనను నేను గతంలో ఎప్పుడూ అతన్నుంచి చూడలేదు” అని తెలిపాడు.

India tour of Pakistan, 2006.

I really miss Deano, how amazing character he was. ❤ #Cricket #PAKvIND #INDvPAK pic.twitter.com/7ZY07NWQOZ

— Shahid (@ishahid__) March 19, 2022

ఇది కూడా చదవండి: Harbhajan Singh: నేను లేకుంటే గంగూలీ కెప్టెన్సీ పోయిండేది: హర్భజన్ సింగ్

2006లో భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుటి సంఘటన ఇది. కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత జట్టు 341 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. ఈ టెస్టు అంటే గుర్తుకొచ్చే మరో విషయం ఇర్ఫాన్ పఠాన్. తొలి ఓవర్లోనే ఇర్ఫాన్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. అతడు వేసిన పాక్ తొలి ఇన్నింగ్స్ తొలి ఓవర్ లో సల్మాన్ భట్, యూనిస్ ఖాన్, మహ్మద్ యూసుఫ్ లు డకౌట్ అయ్యారు. ఈ టూర్ లో భారత జట్టు.. టెస్టు సిరీస్ కోల్పోయినప్పటికీ.. వన్డే సిరీస్ ను మాత్రం.. 4-1తో చేజిక్కించుకుంది. మరి.. సచిన్ ను గాయపరచాలనుకున్న అక్తర్ పై.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Cricket News
  • sachin tendulkar
  • Shoaib Akhtar
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: ఆల్ టైం రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లీ! సచిన్ 19 ఏళ్ళ రికార్డ్ పై గురి

ఆల్ టైం రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లీ! సచిన్ 19 ఏళ్ళ రికార్డ్ పై గురి

  • 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ! తొలి క్రికెటర్ గా రికార్డు!

    500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ! తొలి క్రికెటర్ గా రికార్డు!

  • ఒక్క మార్పుతో  గిల్‌ కెరీర్ నాశనం! ఈ పిచ్చి ప్రయోగం అవసరమా?

    ఒక్క మార్పుతో గిల్‌ కెరీర్ నాశనం! ఈ పిచ్చి ప్రయోగం అవసరమా?

  • సచిన్, గంగూలీతో క్రికెట్ ఆడాడు! ఇప్పుడు నటుడు! గుర్తుపట్టారా?

    సచిన్, గంగూలీతో క్రికెట్ ఆడాడు! ఇప్పుడు నటుడు! గుర్తుపట్టారా?

  • Sachin Tendulkar: సచిన్ పై పాక్ బౌలర్ ఆరోపణలు!  ఫిక్సింగ్ కాదు.. అంతకుమించి!

    సచిన్ పై పాక్ బౌలర్ ఆరోపణలు! ఫిక్సింగ్ కాదు.. అంతకుమించి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam