SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Sachin Tendulkar Openai Chatgpt Partnership

CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • Written By: Ayyappa Panja
  • Updated On - Tue - 29 September 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టెక్నాలజీ రంగంలోకి అడుగుపెడుతూ కీలక ప్రకటన చేశాడు. ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఓపెన్‌ఏఐ’తో తాను భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు అధికారికంగా వెల్లడించాడు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సచిన్. త్వరలోనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు రాబోతున్నాయని, వాటిని పంచుకోవడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు.

Advertisement

ఈ భాగస్వామ్యంపై సచిన్ తన అనుభవాలను పంచుకున్నాడు. తనకు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుందని, ఒక ప్రశ్న మరో ప్రశ్నకు దారితీస్తుందనే అలవాటును చాట్‌జీపీటీ మరింత ప్రోత్సహించిందని తెలిపారు. కేవలం ఉత్సుకత తీర్చడమే కాకుండా, పనులు పూర్తి చేయడంలోనూ ఇది తనకు ఎంతగానో ఉపయోగపడిందని వివరించాడు. ఇటీవల sl కుటుంబంతో కలిసి వెళ్లిన ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి చాట్‌జీపీటీ తనకు చాలా సహాయపడిందని సచిన్ తెలిపాడు.

ఈ భాగస్వామ్యంతో చాట్‌జీపీటీ ద్వారా తాను ఇంకా ఏమేం చేయగలనో తెలుసుకోవడానికి ఎదురుచూస్తున్నానని సచిన్ తెలిపాడు. తనకు ఉపయోగపడిన విషయాలను ఇతరులతో పంచుకోవడంతో పాటు, మరింత మంది ప్రజలు తమకు ఆసక్తి ఉన్న అంశాలపై దీన్ని ప్రయత్నించేలా ప్రోత్సహిస్తానని తెలిపారు.
ఈ కొత్త ప్రయాణంపై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, కలిసికట్టుగా కొత్త విషయాలను అన్వేషిద్దాం అంటూ ప్రకటించారు.

 

View this post on Instagram

 

A post shared by Sachin Tendulkar (@sachintendulkar)

Tags :

  • AI
  • ChatGPT
  • cricket
  • OpenAI
  • sachin tendulkar
  • Sachin Tendulkar News
  • technology
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ నాలుగు జట్లకే వరల్డ్ కప్ చాన్స్!.. ఆస్ట్రేలియా మాజీ పేసర్ జోస్యం!

ఆ నాలుగు జట్లకే వరల్డ్ కప్ చాన్స్!.. ఆస్ట్రేలియా మాజీ పేసర్ జోస్యం!

  • మొబైల్ డేటా లేకుండా లైవ్ టీవీ చూడొచ్చు.. సరికొత్త టెక్నాలజీ వైపు కేంద్రం అడుగులు..

    మొబైల్ డేటా లేకుండా లైవ్ టీవీ చూడొచ్చు.. సరికొత్త టెక్నాలజీ వైపు కేంద్రం అడుగులు..

  • ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

    ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

  • టీమిండియాపై ‘బజ్‌బాల్‌’ ప్రశ్నకి అదరిపోయే రిప్లై ఇచ్చిన బెన్‌ స్టోక్స్‌!

    టీమిండియాపై ‘బజ్‌బాల్‌’ ప్రశ్నకి అదరిపోయే రిప్లై ఇచ్చిన బెన్‌ స్టోక్స్‌!

  • Indian Cricket: హమ్మయ్య.. ఎన్నాళ్లకెన్నాళ్లకు! సంజూకు చాన్స్‌

    హమ్మయ్య.. ఎన్నాళ్లకెన్నాళ్లకు! సంజూకు చాన్స్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

  • మీ బాగోతాలు బయటపెడతా.. కేటీఆర్‌కు కవిత వార్నింగ్

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • మీ బాగోతాలు బయటపెడతా.. కేటీఆర్‌కు కవిత వార్నింగ్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam