SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Former Captain Rashid Latif Told Pakistans Team Better Than Team India

Rashid Latif: మీ టీమిండియా.. పాకిస్థాన్ కన్నా గొప్ప జట్టు కాదు: పాకిస్థాన్ స్టార్ ప్లేయర్!

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Fri - 24 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rashid Latif: మీ టీమిండియా.. పాకిస్థాన్ కన్నా గొప్ప జట్టు కాదు: పాకిస్థాన్ స్టార్ ప్లేయర్!

భారతదేశం అంటే పాకిస్థాన్ కు ఎక్కడలేని అసుయా పుట్టుకోస్తుంది. భారత్ ను విమర్శించడమే నిత్యం పనిగా పెట్టుకుంటా అక్కడి అధికారులు, నాయకులు. వాళ్లే అట్లే ఉంటే అక్కడి క్రికెటర్లు సైతం అదే ధోరణిలోఉంటారు. నిత్యం టీమిండియాపై, టీమిండియా ప్లేయర్లపై విమర్శులు చేస్తుంటారు. అలా విమర్శలు చేసే క్రమంలో కొన్ని సార్లు వాళ్లు నవ్వులపాలవుతారు. తాజాగా పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రషీద్ లతీఫ్ టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ జట్టు కంటే పాకిస్థాన్ మెరుగైన జట్టు అని అన్నాడు. భారత్ మంచి జట్టు అంటూనే పాకిస్థాన్  అంత గొప్ప జట్టు మాత్రం కాదని వంకర మాటలు మాట్లాడుతున్నాడు.

లతీఫ్ మాట్లాడుతూ..” టీమిండియా మంచి జట్టు అనడంలో ఎలాంటి సందేహంలేదు. కానీ ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు అత్యద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. పాకిస్థాన్ లో షాహీన్ ఆఫ్రిది, బాబర్ ఆజమ్, రిజ్వాన్ వంటి మేటి ఆటగాళ్లున్నారు. ఇటీవల ఐసీసీ ప్రకటించిన టీ-20 ర్యాంకింగ్స్  వారు అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్, భారత్ తో తలపడింది. అప్పుడు టీమిండియాపై 10వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. అందువల్ల త్వరల్లో శ్రీలంకలో ప్రారంభం కానున్న ఆసియా కప్ లో విజేతగా నిలిచే అవకాశాలు పాకిస్థాన్ కే ఎక్కువ ఉన్నాయి. ఈ ఆసియా కప్ లో ప్రధాన పోటీ ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉంటుంది” అని వ్యాఖ్యనించాడు.

ఇప్పటి వరకు టీ-20లలో భారత్, పాకిస్తాన్‌లు తొమ్మిది సార్లు తలపడ్డాయి. వీటిలో భారత్ 7 సార్లు గెలవగా, పాకిస్తాన్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచింది. అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు లీగ్ దశలో తలపడబోతున్నాయి. మరి..టీమిండియాపై పాక్ మాజీ క్రికెట్ రషీద్ లతీఫ్ చేసిన వ్యాఖ్యలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

ఇదీ చదవండి: Kapil Dev: కోహ్లీ బ్యాటింగ్ పై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Tags :

  • pakistan
  • Rashid Latif
  • Sports News
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 9 స్వర్ణ పతకాలు

    ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. 9 స్వర్ణ పతకాలు | India Asian Games

  • ఆసియా క్రీడల్లో విల్లు ఎత్తిన నారీమణులు ఆర్చరీలో అద్భుతం..

    ఆసియా క్రీడల్లో విల్లు ఎత్తిన నారీమణులు ఆర్చరీలో అద్భుతం..

  • రన్నింగ్‌లో ఇరగదీసిన అమ్మాయిలు..గోల్డ్ మెడల్ కైవసం

    రన్నింగ్‌లో ఇరగదీసిన అమ్మాయిలు..గోల్డ్ మెడల్ కైవసం

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam