ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయి. న్యూక్లియర్ వార్నింగ్ హెచ్చరికల తరువాత ఇప్పుడు ముకేశ్ అంబానీ రిఫైనరీని టార్గెట్ చేశాడు. తాజా హెచ్చరికల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ ప్రేలాపనలు రోజురోజుకూ తీవ్రమౌతున్నాయి. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని పెంచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండస్ రివర్‌పై ఇండియా నిర్మించే డ్యామ్‌లను పేల్చేస్తామని హెచ్చరించిన ఆసిఫ్ మునీర్..ఆ […]
ఆపరేషన్ సింధూర్ సాధించిన విజయాలకు ఇప్పుడు గూగుల్ సాక్ష్యమిస్తోంది. ధ్వంసమైన జైష్ ఎ మొహమ్మద్ కార్యాలయాలు గూగుల్ ఎర్త్ లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం.. జమ్ము కాశ్మీర్ పహల్గామ్ లో ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్ర దాడి అనంతరం ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. శత్రుదేశంలోకి చొచ్చుకెళ్లిన విమానాలు అక్కడి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి క్షేమంగా తిరిగొచ్చేశాయి. అయితే దీనికి సాక్ష్యమేంటని వాదించేవారికి, భారత్ దాడులు లక్ష్యాన్ని […]
ప్రస్తుత కాలంలో నిలకడకు మారు పేరు తెచ్చుకున్న బాబర్ అజామ్ వన్డేల్లో ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. ఈ జాబితాలో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 9వ స్థానంలో ఉండటం గమనార్హం.
పబ్జీ గేమ్ ద్వారా పరిచయమై ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని నలుగురు పిల్లల తల్లైన పాకిస్తాన్ కు చెందిన మహిళ సీమా హైదర్ పిల్లలతో కలిసి ప్రియుడికోసం నేపాల్ మీదుగా యూపీకి చేరింది. దీంతో వీరి ప్రేమవ్యవహారం దేశంలో సంచలనంగా మారింది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రేమ కథలు అనేకం తెరమీదకు వచ్చాయి. వాటిలో తొలుత బయటకు వచ్చిన లవ్ స్టోరీ సీమా హైదర్-సచిన్. పాకిస్తాన్ మహిళ అయిన సీమా హైదర్‌కు పబ్జీ ద్వారా పరిచయమయ్యాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్.
ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి అన్న రీతిలో.. మొన్న మొన్నటి వరకు రాజ భోగాలు అనుభవించిన పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
ఇప్పుడు సరికొత్త ప్రేమ కథా చిత్రాలు పుట్టుకువస్తున్నాయి. గతంలోలా వీరికి పెళ్లికి కుల మతాలు అడ్డు గోడలుగా నిలవడం లేదు. సరిహద్దులు చెరిపేసుకుని ప్రేమించిన వ్యక్తుల కోసం అవసరమునుకుంటే కట్టుకున్న భర్తను వదిలేసి వస్తున్నారు.