SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Dinesh Karthik Questions Selection Committee

సెలెక్టర్ల తీరుపై దినేష్ కార్తీక్ మండిపాటు! ఆ ప్లేయర్ కోసం DK ఫైట్!

భారత సెలెక్టర్లపై టీమిండియా స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ మండిపడ్డాడు. ఒక ప్లేయర్ కోసం ఏకంగా సెలెక్టర్లతో డీకే ఫైట్​కు దిగాడు.

  • Written By: Nidhan Singh
  • Published Date - Fri - 16 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Dinesh Karthik: సెలెక్టర్ల తీరుపై దినేష్ కార్తీక్ మండిపాటు! ఆ ప్లేయర్ కోసం DK ఫైట్!

భారత క్రికెట్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఒకప్పుడు ఫస్ట్​క్లాస్ క్రికెట్ ప్రదర్శనే కీలకంగా మారేది. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలో ప్లేయర్లు ఆడిన తీరును బట్టి వారిని టీమిండియా సెలెక్టర్లు ఎంపిక చేసేవారు. ఈ రెండు టోర్నమెంట్లలో బాగా ఆడిన వారికి దాదాపుగా భారత జట్టులో చోటు ఖాయం అనేలా పరిస్థితి ఉండేది. అయితే ఒక్కసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంట్రీతో అంతా మారిపోయింది. ఐపీఎల్​లో బాగా ఆడిన ఆటగాళ్లు నేరుగా భారత జట్టులో చోటు దక్కించుకుంటున్నారు. అయితే వన్డేలు, టీ20లకు ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ ముఖ్యం అవుతున్నప్పటికీ.. టెస్టు టీమ్ సెలెక్షన్ విషయంలో మాత్రం ఇప్పటికీ దేశవాళీలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో రాణించి, ఐపీఎల్​లోనూ అదరగొడితే భారత జట్టులో ప్లేస్ పక్కా అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. భారత జట్టుతో పాటు రంజీ, దులీప్ ట్రోఫీ జట్ల సెలెక్షన్​పై విమర్శలు రావడం సహజమే.

టాలెంట్ ఉండి, తమను తాము ప్రూవ్ చేసుకున్న ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వకపోతే సెలెక్టర్లపై విమర్శలు వస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఒక విషయంలో టీమిండియా స్టార్ క్రికెటర్ దినేశ్​ కార్తీక్ భారత సెలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దులీప్ ట్రోఫీలో పాల్గొనే సౌత్ జోన్​ టీమ్​లోకి తమిళనాడుకు చెందిన బాబా ఇంద్రజీత్​ను తీసుకోకపోవడంపై డీకే సీరియస్ అయ్యాడు. ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో నిలకడకు మారుపేరైన ఇంద్రజీత్.. ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్​తో జరిగిన మ్యాచ్​లో రెస్టాఫ్ ఇండియా తరఫున ఆడాడు. అయినా అతడ్ని దులీప్ ట్రోఫీకి ఎందుకు సెలెక్ట్ చేయలేదో తనకు అర్థం కావడం లేదన్నాడు డీకే. బాబా ఇంద్రజీత్​ కోసం ట్వీట్ చేసిన దినేష్ కార్తీక్​కు ఫ్యాన్స్ మద్దతు తెలుపుతున్నారు. ప్రతిభ కలిగిన ఇంద్రజీత్​ను ఎంపిక చేయకపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఛీ ఛీ.. ఈ సెలెక్టర్లు ఎప్పటికీ అర్థం కారు అనేలా కార్తీక్ ట్వీట్ ఉందని నెటిజన్స్ చెబుతున్నారు.

I DONT understand selection committee these days

BABA INDRAJITH plays for Rest of India against MP in the first week of March 2023.

There has been no first class matches post that , but he doesn’t feature for SOUTH ZONE in the duleep trophy.

Can someone tell me why??#bcci

— DK (@DineshKarthik) June 14, 2023

Tags :

  • BCCI
  • Cricket News
  • Dinesh Karthik
  • Duleep Trophy
  • Selection Committee
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మ్యాచ్ ఆడినప్పుడు లేని తప్పు..షేక్ హ్యాండ్ ఇస్తే తప్పయిపోయిందా

మ్యాచ్ ఆడినప్పుడు లేని తప్పు..షేక్ హ్యాండ్ ఇస్తే తప్పయిపోయిందా

  • ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా ఎంపికపై రేగుతున్న రచ్చ, బీసీసీఐ పెద్దల ప్రమేయం ఉందా

    ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా ఎంపికపై రేగుతున్న రచ్చ, బీసీసీఐ పెద్దల ప్రమేయం ఉందా

  • గిల్ ఎంపిక వెనుక గంభీర్ కారణమా, అగార్కర్ అలా ఎందుకన్నాడు

    గిల్ ఎంపిక వెనుక గంభీర్ కారణమా, అగార్కర్ అలా ఎందుకన్నాడు

  • ఆసియా కప్ 2025కు టీమ్ ఇండియా జట్టు ఇదే, ఆ ఇద్దరికీ నిరాశే

    ఆసియా కప్ 2025కు టీమ్ ఇండియా జట్టు ఇదే, ఆ ఇద్దరికీ నిరాశే

  • టీమ్ ఇండియాలో కీలక మార్పులు, బూమ్రా, సూర్యకుమార్ అవుట్, ఎవరికి అవకాశం

    టీమ్ ఇండియాలో కీలక మార్పులు, బూమ్రా, సూర్యకుమార్ అవుట్, ఎవరికి అవకాశం

Web Stories

మరిన్ని...

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి
vs-icon

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి

మతిపోగొడుతున్న  ఆషిక రంగనాథ్...
vs-icon

మతిపోగొడుతున్న ఆషిక రంగనాథ్...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

తాజా వార్తలు

  • 'NEET, JEE "స్టూడెంట్ మెంబెర్ షిప్" రిజిస్ట్రేషన్ ప్రారంభం

  • తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

  • రజనీకాంత్‌ను సైతం నో అన్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా

  • ఆ హీరోతో ఒక్క రాత్రి గడిపేందుకైనా సిద్ధమే, పవన్ కళ్యాణ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  • బలపడనున్న వాయుగుండం, ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

  • బిగ్‌బాస్ తెలుగు 9 ఈ వారం ఎవరు సేఫ్, ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు, ఆ టాప్ కంటెస్టెంట్ అవుట్ ?

  • ఓజీ 2 పై క్రేజీ అప్‌డేట్, అకిరా నందన్‌తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా..?

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam