SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Palle Panduga 3 0 Chandrababu Pawan Kalyan Rural Development

పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • Written By: Ayyappa Panja
  • Published Date - Tue - 29 September 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో రూ.11,085 కోట్లతో గ్రామీణాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ నిధుల్లో కేంద్ర వాటా రూ.5,391 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.5,694 కోట్లు ఖర్చు చేయనుంది.

పల్లె పండుగ 3.0ని రూ.11,085 కోట్లతో ప్రారంభించామన్నారు సీఎం చంద్రబాబు. గ్రామాల్లో అద్భుతమైన మార్పునకు నాంది పలుకుతున్నట్లు తెలిపారు. ఏపీని పునర్నిర్మాణం చేస్తామని 2024లో చెప్పామని..చెప్పినట్టుగానే డబుల్ ఇంజిన్ సర్కార్ జెట్ స్పీడ్‌తో ముందుకెళ్తోందన్నారు. 2024 కంటే ఇంకా ఎక్కువ హవా ఇప్పుడు కొనసాగుతోందని… పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్రామాలను అభివృద్ధి చేస్తున్న పవన్‌కు అభినందనలు తెలిపారు సీఎం. పంచాయతీరాజ్ శాఖలో పవన్ మార్క్ చూపించారని కొనియాడారు. కేంద్ర పథకాలను ఫాలోఅప్ చేసుకుంటూ పల్లెల్లో పనులు చేస్తున్నామన్న సీఎం..వైసీపీ ప్రభుత్వంలో పల్లెలు కన్నీరు పెట్టుకున్నాయి గుర్తుచేశారు.పేదలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న సీఎం.. ఆర్థిక అసమానతలు తొలగించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు

Join Our Whatsapp Channel

Tags :

  • Andhra Pradesh
  • cm chandra babu
  • Pawan Kalyan
  • పల్లె పండుగ 3.0
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ముంచుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. భారీ వర్షాలకు అవకాశం

బంగాళాఖాతంలో మరో తుపాను.. ఏపీకి అలర్ట్! ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..

  • రాప్తాడు నిందితుడి కండీషన్ సీరియస్.. కర్నూలు ఆస్పత్రికి తరలింపు

    రాప్తాడు హేమంత్‌కు ప్రాణాపాయం.. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు.. కర్నూలుకు తరలింపు!

  • ఏపీ ప్రభుత్వంతో మంచు మనోజ్ దంపతుల MOU..

    మంచు మనోజ్ కొత్త బిజినెస్ స్టార్ట్.. ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి.. నమస్తే వరల్డ్ ప్రత్యేకత ఇదే!

  • చిత్తూరు జిల్లాలో దారుణం.. వెలుగులోకి కీచక టీచర్ లీలలు

    చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • స్పీకర్లు పగిలిపోయే రేంజ్‌లో OG-2 స్క్రిప్ట్ రెడీ

    OG-2, OG-3 కన్ఫర్మ్? పవన్ కళ్యాణ్ సినిమాపై తమన్ బిగ్ అప్‌డేట్.. 2027లో షూటింగ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • 92 వేల మందికి భారీ ఊరట.. రైతులు, టీచర్లపై కేసులు ఎత్తివేతకు సీఎం విజయ్ నిర్ణయం!

  • డీప్‌ఫేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి సంచలన లేఖ.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి!

  • దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • ఫుకెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం.. 16 మందికి గాయాలు!

  • టాటూనే పట్టించింది.. తనిష్క్ షోరూంలో భారీ చోరీ.. యూట్యూబర్ అరెస్ట్!

  • raja-singh-letter-to-cm-revanth-reddy-vc-sajjanar-100-acres-land

  • ఘట్‌కేసర్‌లో దారుణం.. మద్యం మత్తులో బావను చంపిన బామ్మర్ది!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

  • ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

  • పవన్ కల్యాణ్ – అనా కొణిదెల విడిపోవడానికి అసలు కారణాలేంటి? తెరపైకి వస్తున్న సంచలన విశ్లేషణలు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam