SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » The Vehicle Lost Control And Plunged Into The River

అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లిన వాహనం.. భర్త గల్లంతు, భార్య సేఫ్

భారీ వర్షాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల వాహనాలు నీటి ప్రవాహంలో మునిగిపోయాయి. చాలాచోట్ల వరదలతో రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగి వాహనాలపై పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

  • Written By: Hema Latha
  • Published Date - Sun - 9 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లిన వాహనం.. భర్త గల్లంతు, భార్య సేఫ్

వేసవికాలం తర్వాత వానాకాలం మొదలైంది.  పలు చోట్ల వర్షాలు వెనకపట్టు పట్టినాయి. కొన్ని చోట్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు దిగువ ప్రాంతాలు వరదలతో జమదిగ్భంధం అయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.  పలు కాలనీలు నీట మునుగడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు నగరాలు జలదిగ్భందంలో చిక్కుకుని రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.  పలు చోట్ల వాహనాలు  నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్,  మధ్యప్రదేశ్ది రాష్ట్రాలు భారీగా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తర భారత దేశంలో పలు రాష్ట్రాలు వరదలతో సతమతమవుతున్నాయి.  ఢిల్లీ, హరియాణా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా కుండపోత వాన కురుస్తుంది. ఈ వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగి రోడ్డుపై వెళుతున్న వాహనాలపై పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా శనివారం రాత్రి ఉత్తరాఖండ్‌లో బండరాళ్లు రోడ్డుకు అడ్డంగా పడడంతో రాయిని తప్పించబోయి వాహనం అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. వాహనంలో ఉన్న 11 మంది నదిలో పడిపోయారు. వారిలో ఆరుగురు గల్లంతయ్యారు. ఐదుగురిని మాత్రం రెస్క్యూ టీం రక్షించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లా గులార్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి రోడ్డుమీద పడిపోయాయి. రోడ్డుకు అడ్డంగా ఉన్న బండరాయిని తప్పించబోయి వాహనం అదుపుతప్పి నదిలో పడిపోయింది. చుట్టుపక్కల స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో మొత్తం 11 మంది ఉండగా ఐదుగురిని కాపాడగలిగారు.  మిగతా ఆరుగురు గల్లంతయ్యారు. బాధితుత్లో ఆంధ్రప్రదేశ్ విజయనగరానికి చెందిన దంపతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నదిలో భార్యను రెస్క్యూ టీమ్ రక్షించగా.. భర్త ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రక్షించిన వారిని హుటాహుటిన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌తో సహా మరో ఆరుగురి కోసం రెస్క్యూ టీమ్ గాలిస్తున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • Andhra Pradesh
  • Heavy Rain
  • Uttarakhand Rains
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ముంచుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. భారీ వర్షాలకు అవకాశం

బంగాళాఖాతంలో మరో తుపాను.. ఏపీకి అలర్ట్! ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..

  • రాప్తాడు నిందితుడి కండీషన్ సీరియస్.. కర్నూలు ఆస్పత్రికి తరలింపు

    రాప్తాడు హేమంత్‌కు ప్రాణాపాయం.. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు.. కర్నూలుకు తరలింపు!

  • ఏపీ ప్రభుత్వంతో మంచు మనోజ్ దంపతుల MOU..

    మంచు మనోజ్ కొత్త బిజినెస్ స్టార్ట్.. ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి.. నమస్తే వరల్డ్ ప్రత్యేకత ఇదే!

  • చిత్తూరు జిల్లాలో దారుణం.. వెలుగులోకి కీచక టీచర్ లీలలు

    చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • ఓటేయడం కూడా రాదా? అధికారుల పోస్టల్ బ్యాలెట్ లో భారీగా చెల్లని ఓట్లు

    ఏపీ పరిషత్ ఎన్నికల్లో వింత లెక్కలు.. ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ! అసలేం జరిగింది?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులు దగ్ధం!

  • గిరిబాబు చివరి కోరిక ఇదే.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు!

  • ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్ ఇక ఇంట్లోనే.. UIDAI కొత్త సదుపాయం వచ్చేసింది!

  • తల్లిపై కత్తితో దాడి చేసిన 9వ తరగతి బాలుడు.. వాట్సాప్ గ్రూప్‌లో షాకింగ్ మెసేజ్!

  • అమ్మవారి గర్భాలయంలో స్పై కెమెరా.. శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం!

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • 130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • ఓటీటీ గ్యారేజ్‌లోకి గరివిడి లక్ష్మి.. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

  • ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam