SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » The Stampede For Wheat Flour In Pakistan

పాకిస్తాన్ లో గోధుమ పిండి కోసం తొక్కిసలాట.. 11 మంది మృతి!

ప్రస్తుతం పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం నడుస్తోంది. దీంతో నిత్యవసర ధరలు పెరిగిపోవడంతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే గోధుమ పిండి కోసం జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

  • Written By: Uppula Naresh
  • Published Date - Thu - 30 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పాకిస్తాన్ లో గోధుమ పిండి కోసం తొక్కిసలాట.. 11 మంది మృతి!

పాకిస్తాన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోధుమ పిండి కోసం జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… పాక్ లో నిత్యవసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ అర్థిక సంక్షోభంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. దీని కోసం ప్రభుత్వం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ.. ప్రజలను ఆదుకునేందుకు ఆ దిశగా అడుగులు వేస్తోంది.

అయితే ఇందులో భాగంగా అధికారులు ఇటీవల పంజాబ్ ప్రావిన్స్ జిల్లాలో పేదలకు ఉచితంగా గోధుమ పిండి పంపిణి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలంతా తండోపతండాలుగా వచ్చారు. గోధుమ పిండి పంపిణి జరుగుతున్న క్రమంలో జనాలు అంతా తోసుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఏకంగా 11 మంది అమాయక జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఒక మంగళవారం ఒక్క రోజే ముగ్గురు చనిపోవడం విశేషం. గోధుమ పండి కోసం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయిన ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

pic.twitter.com/tAfiRst9mF

Join Our Whatsapp Channel

— Hardin (@hardintessa143) March 30, 2023

Tags :

  • pakistan
  • Punjab
  • Wheat Flour
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెరిగిన నిత్యావసరాల ధరలు.. ప్రభుత్వం గుడ్ న్యూస్

రేషన్ షాపుల్లో భారీ డిస్కౌంట్.. రూ.100కే కందిపప్పు.. రూ.125కే పామాయిల్..!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Pakistan: అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

    అంతర్జాతీయ క్రికెట్ కి పాకిస్థాన్ స్టార్ పేసర్ రిటైర్మెంట్! ఇకపై రాజకీయాల్లోకి..

  • ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

    'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమంలో సీమా హైదర్.. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

  • వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

    వెండి తెర మీద సీమా హైదర్ బయోగ్రఫీ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రూట్ మార్చి ఆస్కార్‌కి రామాయణం స్కెచ్.. RRR ఫార్ములాతో గ్లోబల్ ఎంట్రీ!

  • హైదరాబాద్‌లో అండాల అక్రమ దందా.. 7 IVF సెంటర్లలో షాకింగ్ నిజాలు!

  • ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్.. PJ.2.1 లక్షణాలు ఇవే.. జాగ్రత్త!

  • హేమంత్ కేసులో హైకోర్టు సంచలన ఆదేశాలు.. తొలగించిన కాలు భద్రపరచాలని ఆదేశం!

  • తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

  • పారాగ్లైడింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం.. 200 అడుగుల ఎత్తులో కరెంట్ వైర్లకు చిక్కుకున్న టూరిస్ట్!

  • కొత్తగా పెన్షన్ అప్లై చేసిన వారికి గుడ్ న్యూస్.. రేపటి నుంచే పెన్షన్ల పంపిణీ!

Most viewed

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam