SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » lifestyle » New Covid Variant Pj 2 1 Symptoms Risks 2026

ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్.. PJ.2.1 లక్షణాలు ఇవే.. జాగ్రత్త!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Wed - 11 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మళ్లీ భయపెడుతున్న కరోనా.. కొత్త వేరియంట్‌ లక్షణాలు ఇవే

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మళ్లీ తన రూపాన్ని మార్చుకుని కొత్త అవతారంలో వార్తల్లోకి వచ్చింది. కోవిడ్ భయం నుంచి కోలుకుంటున్న ప్రపంచానికి ‘PJ.2.1’ అనే సరికొత్త సబ్ వేరియంట్ కలవరాన్ని రేపుతోంది. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ వేరియంట్ కేసులు వేగంగా వెలుగుచూస్తుండటంతో అంతర్జాతీయ వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగాయి. అసలు ఈ కొత్త వేరియంట్ ఎంత వేగంగా వ్యాపిస్తుంది? దీని వల్ల మళ్లీ పాత రోజులు గుర్తొచ్చే ముప్పు ఉందా? ఈ వేరియంట్ లక్షణాలు ఎలా ఉన్నాయి..?

ఈ PJ.2.1 వేరియంట్ తొలి కేసు అక్టోబర్ 2026 ప్రిప్రింట్ అధ్యయనం ప్రకారం 2026 మే 2న కెనడాలోని అంటారియోలో నమోదైంది. ఆ తర్వాత న్యూయార్క్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాలకు ఇది వేగంగా వ్యాపించింది. ఈ వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌లో జరిగిన మ్యుటేషన్ల వల్ల మానవ కణాల్లోని ‘ACE2 రిసెప్టర్’తో ఇది చాలా బలంగా అతుక్కునే లక్షణాన్ని పొందిందని, దీనివల్ల ఒకరి నుంచి ఒకరికి వేగంగా సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు ల్యాబ్ పరీక్షల్లో తేల్చారు.

ఇక ఈ కొత్త వేరియంట్ లక్షణాల విషయానికి వస్తే.. ఇవి సాధారణ జలుబు, ఫ్లూ మాదిరిగానే ఉంటున్నాయని నిపుణులు చెప్తున్నారు. జ్వరం, తగ్గని పొడిదగ్గు, ముక్కు దిబ్బడ, తీవ్రమైన తలనొప్పితో పాటు ఒళ్లు నొప్పులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. రష్యన్ వైరాలజిస్ట్ ఎలెనా మాలీన్నికోవా పరిశోధన ప్రకారం.. ఈ వేరియంట్ సోకిన వారిలో గొంతు నొప్పి అత్యంత తీవ్రంగా ఉంటోందని, ఇన్ఫెక్షన్ తగ్గాక కూడా సుదీర్ఘకాలం పాటు తీవ్రమైన నీరసం, అలసట వేధిస్తున్నాయని తెలిపారు. కేవలం లక్షణాల ద్వారా దీనిని పసిగట్టడం కష్టం కాబట్టి మెడికల్ టెస్టులు మాత్రమే కచ్చితమైన సమాధానం ఇస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Join Our Whatsapp Channel

అయితే ఇక్కడ ఊరట కలిగించే అంశం ఏంటంటే.. ఈ వేరియంట్ వేగంగా సోకినప్పటికీ పాత వేరియంట్ల కంటే ప్రమాదకరమైనదనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని ‘జర్నల్ ఆఫ్ ఇన్‌ఫెక్షన్’ ప్రచురించిన నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల రోగనిరోధక శక్తిని ఇది తప్పించుకోలేకపోతోందని, దీనివల్ల ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య గానీ లేదా మరణాల ప్రమాదం గానీ పెరగలేదని స్పష్టమైంది. అయినప్పటికీ వృద్ధులు, డయాబెటిస్, గుండె జబ్బులు, ఆస్తమా ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వేరియంట్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ముందస్తు జాగ్రత్తగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ సరైన మాస్క్ ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, గాలి వెలుతురు ధారాళంగా ఆడే ప్రదేశాల్లో ఉండటం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. ఏమాత్రం అనారోగ్య లక్షణాలు కనిపించినా ఇతరులకు దూరంగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

  • corona news
  • corona virus
  • Coronavirus Telugu
  • covid 19
  • COVID 2026
  • COVID Symptoms
  • health news
  • New Covid Variant
  • PJ.2.1
  • Virus Updates
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

భయపెడుతున్న క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు..

హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • 5 నిమిషాల కన్నా ఎక్కువ సేపు టాయిలెట్‌లో కూర్చుంటున్నారా? ఐతే జాగ్రత్త..

    5 నిమిషాల కన్నా ఎక్కువ సేపు టాయిలెట్‌లో కూర్చుంటున్నారా? ఐతే జాగ్రత్త..

  • Diabetes: పెరట్లోని చెట్ల ఆకులతోనే షుగర్ వ్యాధిని తగ్గిస్తున్న మహిళ!

    పెరట్లోని చెట్ల ఆకులతోనే షుగర్ వ్యాధిని తగ్గిస్తున్న మహిళ!

  • Smart Phones: మీ పిల్లలు ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారా? ఈ వ్యాధి కావచ్చు!

    మీ పిల్లలు ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారా? ఈ వ్యాధి కావచ్చు!

  • ACలో ఎక్కువసేపు ఉంటున్నారా? ఈ సమస్యలు వస్తాయ్‌ జాగ్రత్త..!

    ACలో ఎక్కువసేపు ఉంటున్నారా? ఈ సమస్యలు వస్తాయ్‌ జాగ్రత్త..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రూట్ మార్చి ఆస్కార్‌కి రామాయణం స్కెచ్.. RRR ఫార్ములాతో గ్లోబల్ ఎంట్రీ!

  • హైదరాబాద్‌లో అండాల అక్రమ దందా.. 7 IVF సెంటర్లలో షాకింగ్ నిజాలు!

  • ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్.. PJ.2.1 లక్షణాలు ఇవే.. జాగ్రత్త!

  • హేమంత్ కేసులో హైకోర్టు సంచలన ఆదేశాలు.. తొలగించిన కాలు భద్రపరచాలని ఆదేశం!

  • రేషన్ షాపుల్లో భారీ డిస్కౌంట్.. రూ.100కే కందిపప్పు.. రూ.125కే పామాయిల్..!

  • తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

  • పారాగ్లైడింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం.. 200 అడుగుల ఎత్తులో కరెంట్ వైర్లకు చిక్కుకున్న టూరిస్ట్!

Most viewed

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam