ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మళ్లీ తన రూపాన్ని మార్చుకుని కొత్త అవతారంలో వార్తల్లోకి వచ్చింది. కోవిడ్ భయం నుంచి కోలుకుంటున్న ప్రపంచానికి ‘PJ.2.1’ అనే సరికొత్త సబ్ వేరియంట్ కలవరాన్ని రేపుతోంది. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ వేరియంట్ కేసులు వేగంగా వెలుగుచూస్తుండటంతో అంతర్జాతీయ వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగాయి. అసలు ఈ కొత్త వేరియంట్ ఎంత వేగంగా వ్యాపిస్తుంది? దీని వల్ల మళ్లీ పాత రోజులు గుర్తొచ్చే ముప్పు […]