పంజాబ్‌లో దారుణం నెలకొంది. తన ఇరవై ఏళ్ల కూతురిని ఓ తండ్రి హత్య చేశాడు. దీంతో ఆగకుండా ఆమె మృతదేహాన్ని టూవీలర్‌కి కట్టి రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఆ డెడ్‌బాడీని రైల్వే ట్రాక్ మీద పడేశాడు. ఈ ఘటన అమృత్‌సర్ జిల్లాలో గురువారం జరిగింది.
వర్షాలు, వరదలు కారణంగా నష్టపోవడమే కానీ లాభ పడిన సందర్భాలుంటాయా.. అంటే చాలా అరుదు అనే చెప్పాలి. ఇటీవల కుండపోతగా కురుస్తున్న వర్షాలతో దేశం మొత్తం అతలాకుతలమైంది. ఉత్తర, దక్షిణ భారత దేశంలో కుండపోతగా కురిసిన వర్షాలకు జన జీవనం అస్థవ్యస్థమైంది.
ఇటీవల దేశానికి వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటంటే టమాటా ధరలు పెరగడం. ప్రతి ఒక్కరూ టమాటా ధర పెరుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంట్లో ఏ కూర లేకపోయినా.. టమాటా చారుతో రసం పెట్టుకుని ఆ పూట భోజనం చేసే కుటుంబాలున్నాయి.
ఏదైనా కలిసి రావాలన్నా అదృష్టం వరించాలని అంటుంటారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలానికి తోడు ఆవగింజంత అదృష్టం ఉండాలట. ఓ పని చేసి ఫలితం దక్కనప్పుడల్లా ఈ మాట మెలిపెడుతుంది కూడా.
ఇటీవల సినీ,రాజకీయ ప్రముఖులు మరణ వార్తలు వరుసగా వినిపిస్తున్నాయి. ఆరు నెలల వ్యవధి కాలంలో అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తెలుగులో విశ్వనాథ్, జమున, శరత్ బాబు వంటి లెజండరీ పర్సన్సే కాకుండా తారకరత్న, అప్ కమింగ్ నటుడు హరికాంత్ కన్నుమూశారు.
డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు జనం. డబ్బు పిచ్చిలో బంధాలు, విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. జల్సాలు, ఇతర అవసరాల కోసం తల్లిదండ్రుల్ని, భార్య, పిల్లలు చివరకు తనను ఎంతో నమ్మే స్నేహితుల్ని కూడా మోసం చేస్తున్నారు.
అమ్మ తన ప్రేమను ఎన్నో విధాలుగా చూపిస్తుంది. కానీ ఒక తండ్రి మాత్రం తన స్పర్శ తోనే తన ప్రేమను విలపిస్తాడు. కానీ ఇప్పుడున్న సమాజంలో అలాంటివి అన్ని మర్చిపోయి కొడుకులు తన తల్లిదండ్రుల మీద కసాయి లాగా ప్రవర్తిస్తున్నాడు. ఆ కోవకు చెందిన ఘటనే తాజాగా పంజాబ్ లో చోటు చేసుకుంది.
కోట్లు చోరీ చేసి వేరే దేశం పారిపోవాలనుకుంది. అందుకోసం అన్నీ సిద్ధం చేసుకుంది. అయితే వెళ్లే ముందు చేసిన ఒక చిన్న తప్పు ఆమెను, ఆమె భర్తను పట్టించింది. ఆమె ఏం చేసిందంటే?
ఉన్నపళంగా కోటీశ్వరులు కావడం అంటే కల్లే. ఒకటి నిధులైనా దొరకాలి లేదంటే లాటరీ అయినా తగలాలి. ఈ రోజుల్లో నిధి దొరికిందనుకోండి ప్రభుత్వానికి మొత్తం ఇచ్చేయాల్సిందే. అదే లాటరీ అయితే కొంత టాక్సుల రూపంలో కట్ అయ్యి మిగతాది మనకు దక్కుతుంది. అందుకే కొంత మంది లాటరీ రూపంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటారు. కానీ ఓ వ్యక్తి లాటరీ కొని...