రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరల వల్ల కిరాణా కొట్టుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. కందిపప్పు, వంటనూనె ధరలు మండిపోతుండటంతో నెలవారీ బడ్జెట్ తారుమారై నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా, వారి ఇళ్లలో పొయ్యి వెలిగేలా ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. నేరుగా మన రేషన్ షాపుల ద్వారానే భారీ డిస్కౌంట్తో నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు పక్కా ప్లానింగ్ […]
ప్రస్తుతం పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం నడుస్తోంది. దీంతో నిత్యవసర ధరలు పెరిగిపోవడంతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే గోధుమ పిండి కోసం జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.