SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Pakistan Pm Shehbaz Sharif Takes Umbrella From Officer

పాక్​ ప్రధానికి మనసే లేదా? కనీసం మహిళ అనే కనికరం కూడా లేకుండా..!

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్​పై సోషల్ మీడియాలో నెటిజన్స్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనకు మనసు అనేదే లేదని మండిపడుతున్నారు.

  • Written By: Nidhan Singh
  • Published Date - Fri - 23 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Shehbaz Sharif: పాక్​ ప్రధానికి మనసే లేదా? కనీసం మహిళ అనే కనికరం కూడా లేకుండా..!

ఒక దేశ ప్రధాని అన్నాక ప్రజల్లో ఉండే ఆదరాభిమానాలు, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంట్రీని ముందుకు నడిపించడంలో కీలకమయ్యే ప్రతి నిర్ణయం పీఎం చేతుల్లోనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని అంటే ఆ దేశపు ముఖచిత్రంగా చెబుతుంటారు. అలాంటి ప్రధాని పొజిషన్​లో ఉన్నవారు ఎంతో గౌరవప్రదంగా నడుచుకోవాలి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రవర్తన ఎంతో హుందాగా ఉండాలి లేకపోతే అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్​ పరిస్థితి కూడా అలాగే ఉంది. రెండ్రోజుల పాటు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న షరీఫ్.. గురువారం పారిస్​లో జరిగిన ఒక సదస్సుకు అటెండ్ అయ్యారు. అయితే.. ప్రొటోకాల్ ఆఫీసర్​తో ఆయన ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.

పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ పారిస్​ మీటింగ్​కు వెళ్లినప్పుడు వర్షం కురిసింది. దీంతో ఆ టైమ్​లో ప్రొటోకాల్ అధికారిణి ఒక గొడుగుతో ఆయన కారు ముందు నిలుచున్నారు. షరీఫ్ కారు దిగిన వెంటనే తడవకుండా ఆమె గొడుగు పట్టుకున్నారు. అయితే ప్రధాని మాత్రం ఆమెతో ఏదో మాట్లాడి చేతిలో ఉన్న గొడుగును తీసుకొని లోపలికి వెళ్లిపోయారు. గొడుగు లేకపోవడంతో ఆ అధికారిణి వర్షంలో తడిసి ముద్దయ్యారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం అధికారిక వెబ్​సైట్​లో పోస్ట్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహిళా అధికారిని ప్రధాని వర్షంలో వదిలి వెళ్లడాన్ని కొందరు నెటిజన్స్ తప్పుబడుతున్నారు. షరీఫ్​కు మనసే లేదని, కనీసం మహిళ అనే కనికరం లేకుండా అలా వర్షంలో వదిలి వెళ్లడం ఏంటని విమర్శిస్తున్నారు. కాగా, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్​కు ఉద్దీపన ప్యాకేజీని అందించాలనే ప్రయత్నంలో భాగంగా షెహబాజ్ షరీఫ్.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్​ ఎండీ క్రిస్టలినా జార్జివాతో గురువారం సమావేశమయ్యారు.

#WATCH | Pakistan’s Prime Minister #ShehbazSharif takes an umbrella from a protocol officer but proceeds alone, leaving her drenched pic.twitter.com/P55KJalwns

Join Our Whatsapp Channel

— WION (@WIONews) June 22, 2023

Tags :

  • France
  • international news
  • pakistan
  • Shehbaz Sharif
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పొగ మంచు కారణంగా హైవేపై 50 వాహనాలు ఢీ.. 10 మంది దుర్మరణం

పొగమంచుతో ఘోర ప్రమాదం.. ఒకేసారి 50 వాహనాలు ఢీ.. 10 మంది మృతి!

  • మంటలు ఆర్పుతుండగా నదిలో కుప్పకూలిన హెలికాప్టర్.. వైరల్ అవుతున్న వీడియో

    ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. నదిలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురిని కాపాడిన స్థానికులు!

  • ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్లు ..అమెరికా భారీ రివార్డ్

    ఇరాన్ అణు రహస్యాలు బయటపెడితే రూ.166 కోట్లు.. అమెరికా భారీ రివార్డు ప్రకటన!

  • పరాగ్వేలో భీకర వడగళ్ల వాన.. ధ్వంసమైన వాహనాలు, భవనాల పైకప్పులు

    పరాగ్వేలో భీకర వడగళ్ల వాన.. ధ్వంసమైన వాహనాలు, భవనాల పైకప్పులు

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam