SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Hyderabad Chennai Express Stands On Bridge

ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఏం చేశాడో తెలుసా!

ఈ మధ్య చోటు చేసుకుంటున్న వరుస రైలు ప్రమాదాలతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందో అని భయాందోళనకు గురవుతున్నారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంటుంది.

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Fri - 30 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఏం చేశాడో తెలుసా!

రైల్వే శాఖలో పనిచేస్తున్న రైల్వే పోలీసులు ప్రమాదాల నివారణలో ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. రైలు ప్రమాదాల నుంచి ప్రయాణికులను కాపాడుతూ ఆర్పీఎఫ్ పోలీసులు కీలకంగా వ్యవహరిస్తారు. రైల్వే స్టేషన్లలో నిత్యం అందుబాటులో ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రత కల్పిస్తారు. ఇదే విధంగా ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో సకాలంలో స్పందించి ఓ ప్రమాదాన్ని తప్పించాడు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ చేసిన సాహసోపేతమైన చర్యకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఆ కానిస్టేబుల్ ఏం చేశాడు? అసలు అక్కడ ఏం జరిగింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ఓ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ చెన్నైకు బయలుదేరింది. తిరుపతికి సమీపంలో ట్రైన్ ప్రయాణిస్తోంది. అయితే జనరల్ బోగీలోని ఓ ప్రయాణికుడు అత్యవసర సమయాల్లో రైలును ఆపేందుకు ఉపయోగించే చైన్ లాగాడు. దీంతో ట్రైన్ ఓ నది వంతెనపై నిలిచిపోయింది. ట్రైన్ ఎందుకు ఆగిందోనని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాగా అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న చెన్నై డివిజన్ కు చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కిందికి దిగి లోకోపైలట్ సహాయంతో చైన్ లాగిన బోగిని గుర్తించారు.

కానీ ఆ బోగీ బ్రిడ్జిపై ఉండడంతో అందులోకి వెళ్లడానికి వీలు పడలేదు. ఏం చేయాలని ఆలోచిస్తుండగా సమీపంలో జెసిబి ఎక్స్‌కవేటర్‌ కనిపించింది. అక్కడికి వెళ్లి జెసిబి ఆపరేటర్ కు జరిగిన విషయం చెప్పారు. వెంటనే జెసిబి ఎక్స్‌కవేటర్‌ తీసుకుని రైలు వద్దకు వచ్చి కానిస్టేబుల్ జెసిబి బకెట్ లో నిల్చోని ఆ బోగిలోకి వెళ్లాడు. అలారం చైన్, వాల్వ్ ను సరిచేసి రైలు ముందుకు కదిలేలా చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇంతటి సాహసం చేసిన కానిస్టేబుల్ ను రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు.

When a passenger of General Coach pulled the alarm chain of this train no. 12604 Exp (HYB -MAS) on 27.06.2023, the train stopped over Bridge no.167. It wasn’t possible to reach the coach for resetting Alarm Chain Resetting Valve. #IndianRailways #dedication pic.twitter.com/JXK2bJGqXr

— DRM Chennai (@DrmChennai) June 28, 2023

Tags :

  • indian railways
  • RPF Constable
  • Train
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రైల్వే కొత్త నిబంధన! ఇకపై టికెట్ కొన్నా జరిమానా తప్పదు!

రైల్వే కొత్త నిబంధన! ఇకపై టికెట్ కొన్నా జరిమానా తప్పదు!

  • రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా?.. కారణం అదే?

    రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా?.. కారణం అదే?

  • ప్రయాణికులకు షాక్.. 45 మందిని వదిలేసి వెళ్లిన రైలు.. ఎక్కడంటే!

    ప్రయాణికులకు షాక్.. 45 మందిని వదిలేసి వెళ్లిన రైలు.. ఎక్కడంటే!

  • సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ! ఇక ఆ ఇబ్బందులు ఉండవు..

    సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ! ఇక ఆ ఇబ్బందులు ఉండవు..

  • గుడ్ న్యూస్.. వారి కోసం అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచి అంటే?

    గుడ్ న్యూస్.. వారి కోసం అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచి అంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam