SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Junior Ntr To Work With Sanjay Leela Bhansali

బిగ్ బ్రేకింగ్ ! సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో యన్టీఆర్ మూవీ

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Mon - 25 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బిగ్ బ్రేకింగ్ ! సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో యన్టీఆర్ మూవీ

సంజయ్‌ లీలా భన్సాలీ.. క్లాసికల్ మూవీస్ తో కమర్షియల్ హిట్స్ కొట్టే ఈ టాప్ డైరెక్టర్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. అందమైన ప్రేమ కథలను అంతకన్నా అద్భుతంగా, గ్రాండియర్ గా తెరకెక్కించడంలో భన్సాలీని మించిన వారు లేరు. ఇలాంటి దర్శకుడు జూనియర్ యన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి సిద్దమయ్యాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ట్విట్టర్ లో ప్రస్తుతం ఇదే టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన టాక్స్ కూడా పూర్తి అయినట్టు సమాచారం.

నిజానికి భన్సాలీ ‘బై బావ్‌రా’ అనే సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. దీని కోసం బాలీవుడ్‌ స్టార్లతో మంతనాలు జరుపుతున్నారని కూడా టాక్ వినిపించింది. కానీ.., ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. దీంతో.. ఇప్పుడు భన్సాలీ ఎన్టీఆర్‌తో ఆ సినిమా గురించే మాట్లాడారా? లేక తారక్ కోసం కొత్త సబ్జెక్టు రెడీ చేశారా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

Sanjay leela bhansali and Jr NTR - Suman TVఒకవేళ.. ఈ చర్చలు గనుక ఫలించి.. సంజయ్‌ లీలా భన్సాలీ- జూనియర్ యన్టీఆర్ కాంబో సెట్ అయితే.. ఇది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అని చెప్పుకోవచ్చు. మరి.. భన్సాలీతో యన్టీఆర్ మూవీ వర్కౌట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? ఈ కాంబోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Jr ntr
  • Latest Film News
  • RRR
  • Sanjay Leela Bhansali
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎన్టీఆర్ మెచ్చిన మూగ హీరో ‘ఇట్లు అర్జున’!

మాటలు రావు.. కానీ మామూలోడు కాదు! ఇట్లు అర్జున ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్..

  • ఎవ్వరినీ వదలను..ఏఐ మార్ఫింగ్ సాంగ్ ‌పై NTR ఫైర్

    AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

    దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

  • Salaar: రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

    రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఢిల్లీలో విషపూరిత గాలి.. 463కు చేరిన AQI.. ప్రజలకు ఆరోగ్య హెచ్చరికలు!

  • రణ్‌బీర్ రాముడు కాదు.. భక్తి శక్తి! రామాయణపై ఆర్జీవీ ప్రశంసలు

  • ఏపీ స్థానిక ఎన్నికల్లో కూటమి ఓట్ల శాతం పెరిగింది.. వైసీపీకి 6.25 శాతం తగ్గిందన్న చంద్రబాబు

  • ఓటీటీ గ్యారేజ్‌లోకి గరివిడి లక్ష్మి.. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్!

  • శ్రీశైలం టోల్ గేట్ వద్ద ఘోర ప్రమాదం.. బస్సు బ్రేక్ ఫెయిల్.. 5 కార్లు ధ్వంసం!

  • ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. నదిలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురిని కాపాడిన స్థానికులు!

  • ముక్కు సర్జరీ తర్వాతే నన్ను హీరోయిన్‌గా నమ్మింది.. తల్లి శ్రీదేవి గురించి జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam