సంజయ్ లీలా భన్సాలీ.. క్లాసికల్ మూవీస్ తో కమర్షియల్ హిట్స్ కొట్టే ఈ టాప్ డైరెక్టర్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. అందమైన ప్రేమ కథలను అంతకన్నా అద్భుతంగా, గ్రాండియర్ గా తెరకెక్కించడంలో భన్సాలీని మించిన వారు లేరు. ఇలాంటి దర్శకుడు జూనియర్ యన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి సిద్దమయ్యాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ట్విట్టర్ లో ప్రస్తుతం ఇదే టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన టాక్స్ కూడా పూర్తి […]