SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Jr Ntr New Pic With His Wife Lakshmi Pranathi Goes Viral

Jr NTR: భార్యతో సరదాగా జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫోటో వైరల్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 1 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Jr NTR: భార్యతో సరదాగా జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫోటో వైరల్!

Jr NTR: సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీల గురించి ఏ విషయమైనా తెలుసుకోవాలనే ఆసక్తి సినిమా లవర్స్ అందరిలో ఉంటుంది. అందులోనూ స్టార్ హీరోలు, వారి ఫ్యామిలీ విషయాలు, స్పెషల్ ఫోటోల గురించి తెలుసుకున్నప్పుడు ఫ్యాన్స్ లో కనిపించే ఆనందం వేరే లెవెల్ లో ఉంటుందనే చెప్పాలి. ఇటీవలే ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తదుపరి సినిమా కొరటాల శివతో చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో అడపాదడపా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడ తన సతీమణి లక్ష్మీప్రణతితో కలిసి సరదాగా మాట్లాడుకుంటున్న ఫోటో ఒకటి షేర్ చేశాడు. ఆ ఫొటోలో ఎన్టీఆర్, ప్రణతి ఇద్దరు కూడా చాలా ఆనందంగా నవ్వుకుంటూ, కాఫీ తాగుతూ ముచ్చటించడం మనం చూడవచ్చు. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ కి సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ స్పెషల్ సెలబ్రేషన్స్ ఉన్నా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుంటాడు. మరి ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎంతో గౌరవిస్తారు, అభిమానిస్తారు. ఇక కొరటాల శివ సినిమా తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. మరి ఎన్టీఆర్ లేటెస్ట్ ఫ్యామిలీ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

Tags :

  • Jr ntr
  • Lakshmi Pranathi
  • latest tollywood news
  • Photo Viral
  • social media viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

స్టార్ హీరోల నమ్మకాన్ని అనీష్ నిలబెట్టుకున్నాడా?

లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • కొత్త హీరో కోసం కదిలొచ్చిన టాలీవుడ్ స్టార్స్..

    కొత్త హీరో కోసం టాలీవుడ్ టాప్ స్టార్స్ క్యూ.. నాగ్, ఎన్టీఆర్, చరణ్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదే!

  • లిఫ్ట్ అడుగుతున్న ఎలుగుబంటి!

    లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

  • ఎన్టీఆర్ మెచ్చిన మూగ హీరో ‘ఇట్లు అర్జున’!

    మాటలు రావు.. కానీ మామూలోడు కాదు! ఇట్లు అర్జున ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్..

  • ఎవ్వరినీ వదలను..ఏఐ మార్ఫింగ్ సాంగ్ ‌పై NTR ఫైర్

    AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • 92 వేల మందికి భారీ ఊరట.. రైతులు, టీచర్లపై కేసులు ఎత్తివేతకు సీఎం విజయ్ నిర్ణయం!

  • డీప్‌ఫేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి సంచలన లేఖ.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి!

  • దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • ఫుకెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం.. 16 మందికి గాయాలు!

  • టాటూనే పట్టించింది.. తనిష్క్ షోరూంలో భారీ చోరీ.. యూట్యూబర్ అరెస్ట్!

  • raja-singh-letter-to-cm-revanth-reddy-vc-sajjanar-100-acres-land

  • ఘట్‌కేసర్‌లో దారుణం.. మద్యం మత్తులో బావను చంపిన బామ్మర్ది!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

  • ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

  • పవన్ కల్యాణ్ – అనా కొణిదెల విడిపోవడానికి అసలు కారణాలేంటి? తెరపైకి వస్తున్న సంచలన విశ్లేషణలు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam