SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Bimbisara Movie Day 1 Collections

Bimbisara Collections: బింబిసార కలెక్షన్స్.. మొదటిరోజే బాక్సాఫీస్ ఊచకోత!

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 6 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Bimbisara Collections: బింబిసార కలెక్షన్స్.. మొదటిరోజే బాక్సాఫీస్ ఊచకోత!

నందమూరి కళ్యాణ్ రామ్ చాలా ఏళ్ళ తర్వాత బింబిసార సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశాడు. కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడైనా సినిమాలను ఆదరిస్తారని నమ్మి.. ఈ సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. కంటెంట్ గెలుస్తుందని నమ్మకాన్ని నిలబెడుతూ ప్రేక్షకులు బింబిసార మూవీని బ్లాక్ బస్టర్ చేసిచ్చారు. కమర్షియల్ హంగులు జోడించిన బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ‘బింబిసార‘ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. గత రెండు నెలల తర్వాత ఈ సినిమాకు బెస్ట్ ఓపెనింగ్స్ రావడం విశేషం. కళ్యాణ్ రామ్ చివరి సినిమా ఓపెనింగ్స్ కి బింబిసార రెట్టింపు తెచ్చిందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి బింబిసార మొదటిరోజు రూ. 6.3 కోట్లు షేర్, రూ. 9.3 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు తెలుస్తుంది.

తెలుగు రాష్ట్రాలలో ఏరియాల వారీగా ‘బింబిసార’ ఫస్ట్ డే కలెక్షన్స్ చూసినట్లయితే..

Join Our Whatsapp Channel
  • నైజాం: రూ. 2.15 కోట్లు
  • ఉత్తరాంధ్ర: రూ. 90 లక్షలు
  • సీడెడ్: రూ. 1.29 కోట్లు
  • నెల్లూరు: రూ. 26 లక్షలు
  • గుంటూరు: రూ. 57 లక్షలు
  • కృష్ణా జిల్లా: రూ. 34 లక్షలు
  • తూర్పు గోదావ‌రి: రూ. 43 లక్షలు
  • పశ్చిమ గోదావ‌రి: రూ. 36 లక్షలు

బింబిసారకు ఏపీ, తెలంగాణ కలిపి మొత్తం 6.30 కోట్ల రూపాయల షేర్ లభించింది. గ్రాస్ పరంగా.. 9.30 కోట్ల అని ట్రేడ్ వర్గాల సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను సుమారు 13.5 కోట్ల రూపాయలకు విక్రయించారు. ఆరున్నర కోట్లు అంటే సుమారు 50 శాతం రికవరీ అయినట్టే! ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ రావడంతో బింబిసార మరిన్ని భారీ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

ఓవర్సీస్ లో కూడా బింబిసార మంచి కలెక్షన్స్ నమోదుకే చేసింది. ఫస్ట్ డే 74, 628 డాలర్లు రాబట్టగా.. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, వరల్డ్ వైడ్ గా రూ. 7.7 కోట్ల షేర్.. రూ. 11.5 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఈ వీకెండ్ కూడా వర్కౌట్ అయితే.. నిర్మాతలకు లాభాలు వస్తాయని, సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల టాక్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మించారు. డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహించారు. మరి బింబిసార మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

#Bimbisara 1st Day Total WW Collectionshttps://t.co/xOjCd0hVij

47% Recovery!! Terrific start! pic.twitter.com/Lt5nZauvrl

— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) August 6, 2022

Tags :

  • Andhra Pradesh
  • bimbisara
  • Kalyan Ram
  • latest tollywood news
  • Movie Collections
  • Telangana
  • Vassishta
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏపీ ప్రభుత్వంతో మంచు మనోజ్ దంపతుల MOU..

మంచు మనోజ్ కొత్త బిజినెస్ స్టార్ట్.. ఏపీలో రూ.36 కోట్ల పెట్టుబడి.. నమస్తే వరల్డ్ ప్రత్యేకత ఇదే!

  • చిత్తూరు జిల్లాలో దారుణం.. వెలుగులోకి కీచక టీచర్ లీలలు

    చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • హాలీవుడ్‌ను దాటేసిన మన రామాయణ సునామీ..

    యూకే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రామాయణ.. డిస్నీని వెనక్కి నెట్టి నంబర్ 1 రికార్డు!

  • ఓటేయడం కూడా రాదా? అధికారుల పోస్టల్ బ్యాలెట్ లో భారీగా చెల్లని ఓట్లు

    ఏపీ పరిషత్ ఎన్నికల్లో వింత లెక్కలు.. ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ! అసలేం జరిగింది?

  • మళ్లీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్..

    బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

  • డీఎన్‌కే మూవీ రివ్యూ.. మౌళి తనూజ్ అదరగొట్టాడా? కథ, కథనం ఎలా ఉన్నాయంటే?

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • 5 అడుగుల పొడవైన గడ్డం జడ.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన అమెరికా వ్యక్తి!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam