SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Medak District Latest Crime News May 14th

Medak: ఉద్యోగం ఉండాలంటే నా కోరిక తీర్చాల్సిందే! మహిళా ఉద్యోగిపై అధికారి లైంగిక వేధింపులు!

  • Written By: Uppula Naresh
  • Published Date - Sat - 14 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Medak: ఉద్యోగం ఉండాలంటే నా కోరిక తీర్చాల్సిందే! మహిళా ఉద్యోగిపై అధికారి లైంగిక వేధింపులు!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్భయ, దిశా వంటి కఠినమైన చట్టాలు రూపొందించినా దుర్మార్గుల దారుణాలకు అడ్డు లేకుండా పోతోంది. ఆడది అందంగా కనిపిస్తే చాలు చెల్లి, అక్కా అని వరసలు మరిచి బరితెగించి ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇటు ప్రభుత్వ ఆఫీసుల నుంచి అటు ప్రైవేట్ సంస్థల వరకు అన్ని రంగాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. పని చేసే సంస్థల్లో మహిళా ఉద్యోగులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు.

అచ్చం ఇలాంటి ఘటనలోనే మహిళా ఉద్యోగిపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా సంక్షేమ శాఖలో ఓ మహిళా కాంట్రాక్ట్ బేస్ కింద్ ఉద్యోగం చేస్తుంది. ఇదే డిపార్ట్ మెంటులో ఓ వ్యక్తి పై అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా ఆ మహిళపై ఆ అధికారి ఎప్పటి నుంచో ఓ కన్నేసి ఉంచి లోబరుచుకునేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేశాడు.

something else of a female employee!

Join Our Whatsapp Channel

ఇది కూడా చదవండి: మగవారిని ‘బట్టతల’ పేరుతో పిలవడం లైంగిక వేధింపే.. కోర్టు సంచలన తీర్పు!

ఇదిలా ఉంటే మహిళా తాను పని చేసే ఒప్పంద సమయం ముగియడంతో మార్చి 30న అదే అధికారి వద్దకు సంతకం కోసం వెళ్లింది. ఇదే అదునుగా భావించాడీ దుర్మార్గుడు. సంతకం పెట్టాలంటే నువ్వు నా కోరిక తీర్చాలని, ఇలా జరిగితే నిన్ను మహారాణిలా చూసుకుంటానంటూ వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆ అధికారి మాటలు విని ఆ మహిళకు ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఇక చెడుగా మాట్లాడిన అధికారి మాటలకు ఆ మహిళా తీవ్ర వేదనకు గురైంది. ఏం చేయాలో అర్థం కాలేదు.

something else of a female employee!

నాకు న్యాయం జరగదేమోనన్న భయం ఆమెను వెంటాడుతూనే ఉంది. వెంటనే శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిని కలిసిన ఆ మహిళా తను ఎదుర్కొన్న  వేధింపులను వివరించే ప్రయత్నం చేసింది. సదరు మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేసిన అధికారి బాగోతాన్ని ఎట్టకేలకు బయటపెట్టింది. మహిళా ఫిర్యాదు మేరకు స్పందించిన అధికారులు ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నారు. ఇక నెల నెలలు గడుస్తున్నా ఈ విషయంలో నాకు ఇంత వరకూ ఎలాంటి న్యాయం జరగడం లేదని బాధిత మహిళా తన ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేసిన ఈ అధికారి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Crime News
  • Medak District
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్..జాబ్ రాలేదని మనస్తాపం

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

    ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • రీల్స్ చేస్తావా అంటూ మందలించిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

    రీల్స్ చేయొద్దని మందలించిన భర్త.. భార్య ఆత్మహత్య | Gajwel News

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam