SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Youtuber Home 118 Sovereign Gold Theft Viral Videos

ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • Written By: Ayyappa Panja
  • Published Date - Tue - 29 September 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

ఇంట్లో కోట్లు విలువ చేసే బంగారం చోరీకి గురైంది… పోలీసులకు ఫిర్యాదు చేశారు, దర్యాప్తు జరుగుతోంది. మరి ఈ సమయంలో ఒక బాధితురాలైతే ఎలా ఉండాలి? కన్నీళ్లతో, దిగులుతో కుంగిపోవాలి కదా! కానీ ఇక్కడ సీన్ పూరితంగా రివర్స్ అయ్యింది. 118 సవర్ల బంగారు నగలు పోయిన కొన్ని గంటల్లోనే, ఆ యూట్యూబర్ చేసిన పనులు చూస్తే ఎవరికైనా కొపం రావాల్సిందే.. ఇప్పటికే ఇంట్లో ఉన్న బంగారం పోయిందిరా స్వామి అంటూ బాధలో ఉండకుండా…మరోసారి దొంగలకు హింట్ ఇచ్చేలా.. ఒళ్లంతా గోల్డ్ వేసుకుని, తలపై డబ్బులు పోసుకుంటూ రీల్స్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది.

Advertisement

తమిళనాడులోని కన్నియాకుమరి జిల్లా నాగర్‌కోవిల్‌కు చెందిన వినోద్‌కుమార్ భార్య మధుమిత. ఈమె ఒక ప్రముఖ యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడానికి, విపరీతమైన క్రేజ్ తెచ్చుకోవడానికి ఈమె ఒక విచిత్రమైన రూట్ ఎంచుకుంది.

మధుమిత తన వీడియోల్లో ఎప్పుడూ ఒళ్లంతా కిటకిటలాడే బంగారు ఆభరణాలు ధరించి కనిపిస్తుంది. చేతుల్లో డబ్బుల కట్టలు పట్టుకుని రీల్స్ చేయడం, లగ్జరీ లైఫ్‌ను ప్రదర్శించడం ఈమె స్టైల్. సామాజిక మాధ్యమాల్లో ఈ గ్లామర్ షో కారణంగానే ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు ఏర్పడ్డారు. తాను ఎంత రిచ్‌గా బతుకుతున్నానో చూపించడమే ఆమె కంటెంట్ మెయిన్ థీమ్.ఇలా సోషల్ మీడియాలో షో చేసుకుంటూ పోతున్న మధుమిత జీవితంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది.. ఒకరోజు మధుమిత తన భర్తతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో… ఇంట్లో ఎవరూ లేని టైం చూసి కొందరు దుండగులు ప్లాన్ ప్రకారం లోపలికి ప్రవేశించారు. అరమరల్లో దాచిపెట్టిన అక్షరాల 118 సవర్ల బంగారు నగలు, భారీగా నగదును దోచుకెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి ఇళ్లంతా చిందరవందరగా పడి ఉంది, బీరువాలో బంగారం మాయమైంది. గుండెలు బాదుకుంటూ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ చోరీ జరగడానికి ప్రధాన కారణం ఎవరో తెలుసా? స్వయంగా ఆ యూట్యూబరే! చోరీకి ముందు మధుమిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 6వేల669 వీడియోలను పోస్ట్ చేసింది! తాను ఏయే నగలు వేసుకుంటుంది, తన ఇంట్లో ఎంత సంపద ఉందనేది అణువణువు ప్రపంచానికి తానే స్వయంగా చూపించింది. ఈ సోషల్ మీడియా పిచ్చిని, ఆమె పోస్టులను గమనించిన కొందరు దుండగులు… ‘ఈ ఇంట్లో భారీగా బంగారం ఉంది, టార్గెట్ చేస్తే ఈజీగా కొట్టొచ్చు’ అని ప్లాన్ వేసుకున్నారు. అలా తన సొంత ఓవరాక్షనే తన కొంప ముంచింది. కోట్లు విలువ చేసే బంగారం దొంగలపాలైంది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఏమిటంటే… ఇంట్లో 118 సవర్ల బంగారం పోయి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన ఆ సమయంలో మధుమిత చేసిన పని సోషల్ మీడియాలో మరోసారి వార్తాల్లో నిలిచింది.. చోరీ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా మరో 10 వీడియోలను వరుసపెట్టి పోస్ట్ చేసింది! ఆ వీడియోల్లో ఆమె తలపై డబ్బులు పోసుకుంటూ పిచ్చిగా డ్యాన్స్‌లు చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. బంగారం పోయిన బాధ ఎక్కడైన కనిపిస్తే ఒట్టు! ‘నా ఇంట్లో దొంగతనం జరిగింది… ఫేమస్ అయిపోయాను’ అన్నట్లుగా ఆమె చేసిన ఆ రీల్స్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయ్యాయి

Tags :

  • Crime News
  • Reels
  • viral news
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

    యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

  • భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

    భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

    విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • అనుకున్న టైమ్‌కే లోకల్ ఎలక్షన్స్.. ఫేక్ న్యూస్‌పై SEC క్లారిటీ

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • టీ- 20 చరిత్రలో తెలుగమ్మాయి అద్భుత రికార్డు

  • బయటకొచ్చిన ఉక్కుద్రవం.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో టెన్షన్

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

Most viewed

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam