జాగా నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌లపై ఆస్థి అపహరణ కేసు నమోదు అయ్యింది. ఆరేళ్ళ క్రితం ప్రేమలో పడి, సహజీవనం చేస్తూ గత రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్న సంచలన జంట నయనతార, విఘ్నేష్ శివన్.
శుక్రవారం మ్యారేజీ యానివర్సరీ సెలెబ్రేషన్స్ కోసం నయనతార, విగ్నేష్‌లు ఓ రూములో కూర్చుని ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి ఫ్లూటుతో ఆ రూములోకి వచ్చాడు.
సినిమా ఇండస్ట్రీలో పనితనంతో పాటు లక్ కూడా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కేవలం అదృష్టం మాత్రమే పని చేస్తుంది. ఇప్పుడు దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ విషయంలోనూ అదే జరిగింది. అదృష్టం ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది.
లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న నయనతార భర్తకు అవమానం జరిగింది. దీంతో ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన భర్త అవమానాన్ని తన అవమానంగా భావించిన నయనతార ఆ స్టార్ హీరోకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆ స్టార్ హీరోపై పగతో రగిలిపోతోందట.
మన దేశంలో రాజకీయాలకు, సినిమాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. సినిమాల్లో రాణించిన అనేక మంది.. రాజకీయాల్లో ప్రవేశించి.. ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికి చాలా మంది నటీనటులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. సినీ నటులు రాజకీయాల్లోకి రావడం అన్నది నార్త్‌తో పోలిస్తే.. దక్షిణాదిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్టీఆర్, జయలలిత, కరుణానిధి మొదలు మొదలు.. నేడు రోజా, ఉదయనిధి స్టాలిన్ వరకు ఎందరో రాజకీయాల్లో రాణిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు త్రిష […]
2022 ఏడాది ముంగిపు దశకు చేరుకుంది. కొన్ని రోజుల్లోనే కొత్త సంవత్సరం 2023లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా అందరూ అసలు ఈ ఏడాది మొత్తం ఏం జరిగింది.. ఈ సంవత్సరంలో జరిగిన గొప్ప విషయాలు ఏంటి? రాజకీయంగా, సినిమాపరంగా, దేశవ్యాప్తంగా ఏం జరిగింది అని వెతుకులాట మొదలు పెట్టారు. వాటిలో ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించే ఎక్కువ అంశాలు ఉంటున్నాయి. అందుకే అసలు 2022లో ఏఏ సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కారు? వాళ్లు ఎవరిని పెళ్లాడారు? అనే అంశాలను ఈ […]
సెలబ్రిటీలపై ట్రోల్స్ రావడం అనేది మామూలే. కానీ.. ఆ ట్రోల్స్ ఎంతవరకు లిమిట్స్ లో ఉన్నాయి? ఒకవేళ లిమిట్స్ దాటేలా ఉంటే.. దాటకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి హీరోయిన్స్ పై హద్దులు దాటిపోయి.. వారి పర్సనల్ లైఫ్ మీద.. శరీరాకృతి మీద బాడీ షేమింగ్ ట్రోల్స్ చేస్తుంటారు. అందులో వాస్తవం ఉన్నా లేకపోయినా.. హీరోయిన్స్ పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ రియాక్ట్ మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయి. రీసెంట్ గా స్టార్ హీరోయిన్ నయనతారపై దారుణంగా ట్రోల్స్ […]
ప్రముఖ సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార- తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ దాదాపు 8 ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. జులై నెలలో ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లయి దాదాపు 6 నెలలు గడుస్తోంది. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లల్ని సరోగసి ద్వారా వీరు కన్నారు. ఈ సరోగసి ద్వారా పిల్లల్ని కనటంపై వారిపై చాలా ట్రోలింగ్స్ వచ్చాయి. ఆ ట్రోలింగ్స్ అంతటితో […]
లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న నయనతార.. ఒక పక్క హీరోలతో సినిమాలు చేస్తూనే, మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దుమ్ము లేపుతుంది. విభిన్నమైన కథలతో, థ్రిల్లర్ మూవీస్ తో ఆకట్టుకుంటున్న నయనతార.. తాజాగా మరో థ్రిల్లర్ సినిమాతో మన ముందుకు వస్తోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార, సత్యరాజ్, అనుపమ్ ఖేర్ నటించిన హారర్ థ్రిల్లర్ కనెక్ట్. సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది నయనతార. ఈ సందర్భంగా ఆమె సుమతో ముచ్చటించింది. […]
చిత్ర పరిశ్రమలో నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. కొంతకాలం క్రితం తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తరువాత నయన నటిస్తున్న కొత్త చిత్రం కనెక్ట్. ఇప్పటికే అనేక హర్రర్ సినిమాలో నటించిన నయన […]