సూపర్ స్టార్ మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తున్న అంతర్జాతీయ స్థాయి సినిమా SSMB 29పై మరో బిగ్ అప్‌డేట్ విడుదలైంది. ఈ సినిమా ఒకే భాగంలో ఉంటుందా లేక రెండు భాగాల్లో ఉంటుందా అనే సందేహాలు అభిమానుల్ని వెంటాడుతున్నాయి. ఈ అంశంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దిగ్గజ దర్శకుడు రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న SSMB 29 సినిమా గురించి కీలక విషయాలు బయటికొచ్చాయి. కెన్యాలోని అందమైన ప్రాంతాల్లో షూటింగ్ షెడ్యూల్ […]
సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఇంటర్నేషనల్ ప్రాజెక్టు SSMB 29 గురించి క్రేజీ అండ్ బిగ్ అప్‌డేట్ వెలువడింది. ఈ అప్‌డేట్ ఏంటో తెలిస్తే ఫ్యాన్స్ ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు-ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న అంతర్జాతీయ స్థాయి సినిమా SSMB 29 గురించి కీలకమైన అప్‌డేట్ వచ్చింది. ఈ అప్‌డేట్ స్వయంగా కెన్యా దేశపు మంత్రి వెల్లడించారు. దేశ […]