ఎన్టీఆర్ పెద్ద కొడుకు నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా, ‘రక్ష’, ‘జక్కన్న’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘బ్రీత్’ - ‘వైద్యో నారయణో హరి’ టీజర్ రిలీజ్..
Nandamuri Chaitanya Krishna: నందమూరి కాంపౌండ్ నుంచి మరో వారసుడు హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శనివారం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. నందమూరి నటసింహం బాలక్రిష్ణ ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నందమూరి జయక్రిష్ణ సొంత బ్యానర్ ‘బసవతారకరామ క్రియేషన్స్’పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ బ్యానర్‌లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే […]