SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Nizamabad Nri Couple Build An Orphanage At A Cost Of Rs 7 Crore

Nizamabad: రియల్‌ శ్రీమంతుడు.. పుట్టిన ఊరిలో రూ. 7 కోట్లతో అనాథాశ్రమం నిర్మించిన NRI

  • Written By: Dharani
  • Published Date - Sun - 19 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nizamabad: రియల్‌ శ్రీమంతుడు.. పుట్టిన ఊరిలో రూ. 7 కోట్లతో అనాథాశ్రమం నిర్మించిన NRI

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, శ్రుతీ హాసన్‌ నటించిన శ్రీమంతుడు చిత్రం ఎంతటి బ్లాక్‌ బస్టర్‌ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఎంత బాగా క్లిక్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా స్ఫూర్తిగా తీసుకుని.. చాలా మంది కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు. చాలా మంది ఎన్నారైలు తమ స్వగ్రామాంంలో మంచి పనులు చేపట్టారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తెలంగాణ, నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. ఓ ఎన్నారై స్వగ్రామం మీద ప్రేమతో 7 కోట్ల రూపాయలతో అనాథాశ్రమం ప్రారంభించాడు. విషయం తెలిసిన స్థానికులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..

నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన గుమ్మడి శ్రీధర్, సుచిత్ర దంపతులు.. గ్రామ శివారులో నాలుగు ఎకరాల స్థలంలో సుమారు రూ.7 కోట్ల వ్యయంతో 300 మంది అనాథ బాలలకు సకల వసతి సౌకర్యాలు కల్పిస్తూ ఆశ్రమాన్ని (నిర్మించారు. శ్రీధర్‌ ప్రస్తుతం అమెరికాలోని కార్పోర్నియ‌లో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌గా స్థిర‌ప‌డ్డారు. ఆయన భార్య సుచిత్ర కూడా ఇంజ‌నీర్. శ్రీధర్​ దంప‌తుల‌కు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. అయితే దురదృష్టం కొద్ది కుమారుడు ఐదేళ్ల వయసులోనే మృతి చెందాడు. ఈ క్రమంలో కుమారుడి జ్ఞాపకార్థం.. గుమ్మడి ఫౌండేషన్ ద్వారా అనాథ ఆశ్రమాన్ని నిర్మించామ‌న్నారు దంపతులు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఎంపిక చేసిన అనాథ బాలలకు ఆశ్రమంలో ఉచిత ఆశ్రయం కల్పిస్తామ‌న్నారు.

nri Orphanage

Join Our Whatsapp Channel

ఇది కూడా చదవండి: Bithiri Sathi: పక్కా కమర్షియల్ టీమ్ పై బిత్తిరి సత్తి అసహనం.. వీడియో వైరల్!

ఈ ఆశ్రమం కోసం శ్రీథర్‌ దంపతులు సుమారు ఏడు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ నాలుగు ఎకరాల సువిశాల ప్రాంగణంలో అనాధ ఆశ్రమాన్ని నెలకొల్పారు. అన్ని సదుపాయాలతో దాదాపు 320 మంది బాలలకు ఆశ్రయం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఈ అనాథ ఆశ్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 15న‌ నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి లతో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. శ్రీధర్‌ మంచి మనసుపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: 10th Exams: పదో తరగతి పరీక్షలు రాసిన తండ్రికొడుకు.. తండ్రి పాస్‌.. కొడుకు ఫెయిల్‌!

Tags :

  • latest telugu news
  • Nizamabad
  • NRI
  • orphanage
  • Telangana
  • USA
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దీపావళి వేళ హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదాలు

దీపావళి వేళ హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదాలు

  • పండుగ వేళ కేంద్రం గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు

    తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు.. వేల కోట్ల నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఎంత వచ్చాయంటే?

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

    సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam