SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » A Mothers Letter Moved Minister Ktr Goes Viral

కేటీఆర్ ను కదిలించిన ఓ తల్లి రాసిన లేఖ..! ఆ అధికారులకు రిక్వెస్ట్..

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Mon - 19 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కేటీఆర్ ను కదిలించిన ఓ తల్లి రాసిన లేఖ..!  ఆ అధికారులకు రిక్వెస్ట్..

నేటికాలంలో సామాజిక మాద్యమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ఉపయోగపడతాయి. అలా సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ముందుటారు. ఈయన సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రజా సమస్యలు, ఇతర విషయాలపై వెంటనే స్పందిస్తుంటారు. తెలంగాణ ప్రజలు కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా ఆయన తెలియజేస్తుంటారు. తాజాగా ఓ తల్లి రాసిన లేఖ మంత్రి కేటీఆర్‌ ను కదిలించింది. సదరు లేఖపై వెంటనే స్పందించిన మంత్రి సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు. ఇంతకీ ఆమె రాసిన లేఖలో ఏమి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ తన ఐదేళ్ల కొడుకుతో ఇటీవల జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్క్ కి వెళ్లింది. ఆ సమయంలో పార్క్ లో నెమళ్ల ఈకలను అక్కడ పడి ఉండటాని ఆ మహిళ కుమారుడు గమనించాడు. వెంటనే ఆ ఈకలను తీసుకుని భద్రపరుచుకున్నాకడు. చివరికి తిరిగి వెళ్లేటప్పపుడు ఆ ఈకలను తన వెంట తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో పార్క్ గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఆ బాలుడిని అడ్డుకున్నారు. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం నెమలిని చంపడ కానీ, బాధించడం కానీ చట్టరీత్య నేరమని చెప్పి ఈకలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దీంతో బాలుడు చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. బాలుడి బాధను చూసి తల్లి మనస్తాపం చెందింది. కేబీఆర్ పార్క్ లో జరిగిన ఘటనపై కేటీఆర్ కి లేఖ రాసింది సదరు మహిళ.

కేటీఆర్ కి రాసిన లేఖలో.. “నెమళ్ల సంచరిస్తున్న సమయంలో నేలపై జారిపడిన వాటి ఈకలను తీసుకోవడం జాతీయ పక్షి నెమలిని బాధించడం ఎలా అవుతుంది?. నెమలి ఈకలు అలా పాడైపోవడం కంటే చిన్నారులకు సంతోషం కలిగిస్తే తప్పులేదు కదా?” అంటూ లేఖ రాసింది. ఈ లేఖ మంత్రి కేటీఆర్ దృష్టికి చేరడంతో ఆయన స్పందించారు. “పార్క్ లో పడిపోయిన నెమలి ఈకలను తీసుకెళ్లేందుకు చిన్నారులకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ కేబీఆర్ పార్క్ అధికారులను కోరుతున్నా” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి.. ఆ తల్లి లేఖకు కేటీఆర్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

This letter from the mother of a young child was touching

Since Peacock is the national bird, rules are strict about carrying peacock feathers under Wildlife Protection Act

I request the KBR park authorities to make an exemption ONLY for kids when they are carrying feathers pic.twitter.com/uSx5722EUH

— KTR (@KTRTRS) September 19, 2022

  • ఇదీ చదవండి:మోదీ.. మా జీవోను గౌరవిస్తావా? లేక దాన్నే ఉరితాడు చేసుకుంటావా?: KCR
  • ఇదీ చదవండి: కరెన్సీ నోట్ల మీద గాంధీజీ బదులు మోదీ ఫోటో పెడతారేమో.. KTR సెటైర్లు!

Tags :

  • Hyderabad
  • Jublee Hills
  • KBR Park
  • ktr
  • Peacock
  • Telangana
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

    టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

  • చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

    చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam