SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » technology » Chatgpt Compitetor Ernie Bot From China

చైనాలో కొత్త చాట్ జీపీటీ! అక్కడ ప్రజలకి చుక్కలు చూపిస్తోంది!

చైనా తమ కోసం సొంతంగా ఓ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని సృష్టించుకుంది. ఆ టెక్నాలజీ కారణంగా చైనా ప్రజలు చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఎన్నీ బోట్‌ అనబడే అది..

  • Written By: venkybandaru
  • Published Date - Wed - 24 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చైనాలో కొత్త చాట్ జీపీటీ! అక్కడ ప్రజలకి చుక్కలు చూపిస్తోంది!

ప్రపంచం మొత్తానిది ఓ దారి అయితే.. తమది మాత్రం మరో దారి అంటుంది చైనా. టెక్నాలజీ, వస్తువులు, సేవలు ఇలా అన్ని విషయాల్లో ప్రపంచానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రపంచం మొత్తం గూగుల్‌ను వాడితే.. చైనా మాత్రం తమకంటూ ఓ గూగుల్‌లాంటి సెర్చ్‌ ఇంజిన్‌ను క్రియేట్‌ చేసుకుంది. దాన్నే ఇప్పుడు వాడుతోంది. అన్నింటికి ప్రత్యామ్నాయాలు సృష్టించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చాట్‌జీపీటీ విషయంలోనూ చైనా అదే ధోరణితో వ్యవహరిస్తోంది. ప్రపంచం మొత్తం వాడుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ.. చాట్‌జీపీటీని కాదని ఓ ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంది.

‘‘ ఎర్నీ బోట్‌’’ పేరిట ఓ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంది. ప్రస్తుతం చైనా మొత్తం ఈ ఎర్నీ బోట్‌నే వాడుతోంది. ఈ ఎర్నీబోట్‌ చైనా ప్రజలకు ఒకరకంగా చుక్కలు చూపెడుతోంది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. దేశానికి వ్యతిరేకంగా ఏ కామెంట్‌ చేయటం లేదు. దానికి తోడు అలాంటి ప్రశ్నలు అడిగిన వారిని బ్లాక్‌ చేస్తోంది. ఓ ప్రముఖ మీడియా సంస్థ రిపోర్టర్‌ ‘‘ చైనా అధ్యక్షుడు క్షీకి.. కార్టూన్‌ బొమ్మ విన్ని దీ పూనకు’’ ఉన్న సంబంధం ఏంటి అని ఎర్నీని అడిగాడు. సాధారణంగా చైనా ప్రజలు తమ అధ్యక్షుడి మూతిని విన్ని దీ పూ అనే కార్టూన్‌ బొమ్మతో పోలుస్తూ ఉంటారు.

ఈ ప్రశ్నకు ఎర్నీ సమాధానం చెప్పలేకపోయింది. ప్రశ్న అడిగిన వెంటనే కనెక్షన్‌ కట్‌ అయింది. ఆ రిపోర్టర్‌ ‘‘ కరోనా వైరస్‌ ఎక్కడినుంచి పుట్టుకొచ్చింది’’ అని మరో ప్రశ్న అడిగాడు. ఇందుకు ఎర్నీ సమాధానం ఇస్తూ.. ‘‘ కరోనా వైరస్‌ ఎక్కడినుంచి పుట్టుకొచ్చిందో తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు’’ అని సమాధానం ఇచ్చింది. చైనాలోనే కరోనా పుట్టిందని అందరికీ తెలిసినా.. దాన్ని ఎర్నీ అంగీకరించటం లేదు. దాన్ని అలా డిజైన్‌ చేశారు. ఈ ఎర్నీ బోట్‌ కారణంగా చైనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి, చైనా ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఎర్నీబోట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • ChatGPT
  • China
  • Ernie Bot
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

    చైనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5గా నమోదు!

  • సీమా, అంజు తరహాలో మరో మహిళ.. ఈ సారి దేశం ఛేంజ్

    సీమా, అంజు తరహాలో మరో మహిళ.. ఈ సారి దేశం ఛేంజ్

  • గూగుల్‌ మాస్టర్‌ ప్లాన్‌.. ఇలా అయితే ChatGPT కథ ముగిసినట్టే..

    గూగుల్‌ మాస్టర్‌ ప్లాన్‌.. ఇలా అయితే ChatGPT కథ ముగిసినట్టే..

  • విషాదం.. రెస్టారెంట్‌లో సిలిండర్ పేలి 31 మంది మృతి

    విషాదం.. రెస్టారెంట్‌లో సిలిండర్ పేలి 31 మంది మృతి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam