SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Virat Kohli Emotional Post On Ms Dhoni He Says I Enjoyed Being Deputy To Ms Dhoni

ధోనికి డిప్యూటీగా ఉండడంపై కోహ్లీ ఎమోషనల్‌ పోస్ట్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Thu - 29 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ధోనికి డిప్యూటీగా ఉండడంపై కోహ్లీ ఎమోషనల్‌ పోస్ట్‌

కెరీర్‌ ఆరంభం నుంచి తనదైన శైలిలో పరుగుల వరద పారించాడు విరాట్‌ కోహ్లీ. ధోని టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సమయంలో జట్టులోకి వచ్చి ఒక స్ట్రాంగ్‌ మిడిల్డార్‌ ప్లేయర్‌గా మారిపోయాడు. సచిన్‌, సెహ్వాగ్‌ లాంటి స్టార్లు రిటైర్‌ అవుతున్న వేళ టీమిండియాకు కొండంత అండై నిలిచాడు. ధోని కెప్టెన్సీలో తనపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరుగులు చేసుకుంటూ పోయాడు. కొన్ని రోజులకు టీమిండియాకు వైస్‌ కెప్టెన్‌ కూడా అయ్యాడు. ధోనికి డిప్యూటీగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ.. జట్టును ధోనితో పాటు ముందుకు నడిపించాడు. వీరిద్దరి జోడి చాలా కాలం పాటు విజయవంతంగా సాగింది.

నిజానికి వీరిద్దరి టీమిండియాను నడిపిస్తున్న కాలాన్ని గోల్డెన్‌ టైమ్‌గా చెప్పుకోవచ్చు. కెప్టెన్‌గా ధోని ఉండగా వ్యూహాలకు కొదవలేదు.. కోహ్లీ టీమ్‌లో ఉండగా బ్యాటింగ్‌ గురించి చింత ఉండేది. ఇలా వీరిద్దరూ కలిసి టీమిండియాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కోహ్లీ కెప్టెన్‌ అవ్వడం.. ధోని వారసత్వాన్ని కొనసాగించి.. తాను కెప్టెన్‌గా తప్పుకుని రోహిత్‌కు ఆ బాధ్యతలు అప్పగించడం కూడా జరిగింది పోయింది. ఇలా ఏళ్ల గడిచిపోయినా.. విరాట్‌ కోహ్లీ మాత్రం తన కెప్టెన్‌ ధోనితో గడిపిన క్షణాలను మరోసారి గుర్తు చేసుకుని ఒకింత భావోద్వేగానికి గురైయ్యాడు. 2016 టీ20 వరల్డ్‌ కప్‌లో మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ-ధోని క్రీజ్‌లో ఉన్న ఫొటోను కోహ్లీ తన సోషల్‌ మీడియాలో అకౌంట్లలో షేర్‌ చేశాడు.

Virat kohli speech about team

Join Our Whatsapp Channel

 

‘ఈ మనిషికి డిప్యూటీగా ఉండటం నా కెరీర్‌లోనే ఎంతో ఆనందకరమైన, ఉత్తేజకరమైన క్షణాలు. మా పార్ట్నర్‌షిప్‌ నాకెప్పుడూ ప్రత్యేకమే. 7+18’ అంటూ ధోనిని ఉద్దేశిస్తూ పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం విరాట్‌ చేసిన ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ధోని, కోహ్లీ అభిమానులు ఈ పోస్టును తెగ షేర్‌ చేస్తున్నారు. జట్టులో విరాట్‌ కోహ్లీ ఎదుగుదలను దగ్గరుండి చూసిన ధోని.. అతను కెప్టెన్సీ చేపట్టేందుకు సిద్ధమైన సమయం చూసి కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ధోనినే ఒక సారి వెల్లడించాడు. తన తర్వాత జట్టును అంతే సమర్థంగా నడిపించే వ్యక్తి దొరికాడనే నమ్మకం తనకి వచ్చినట్లు తెలిపాడు.

ఇక విరాట్‌ కోహ్లీ కూడా తన కెప్టెన్‌ ధోనిపై అనేక సార్లు ప్రేమాభిమానలు చాటుకున్నాడు. ఈ పోస్టుతో ధోని అంటే తనకెంత ఇష్టమో మరోసారి వెల్లడించాడు. కానీ.. ఇప్పుడు ఈ పోస్టు చేయడానికి కారణం మాత్రం వెల్లడించలేదు. కాగా.. ప్రస్తుతం కోహ్లీ ఆసియా కప్‌ కోసం యూఏఈలో ఉన్నాడు. ఈ నెల 28న పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌తో కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీ ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత రెస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆసియా కప్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. మరి ధోని గురించి కోహ్లీ చేసిన పోస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: అరుదైన రికార్డు సృష్టించిన జేమ్స్‌ అండర్స్‌న్‌.. క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్కడిగా!

Being this man’s trusted deputy was the most enjoyable and exciting period in my career. Our partnerships would always be special to me forever. 7+18 ❤️ pic.twitter.com/PafGRkMH0Y

— Virat Kohli (@imVkohli) August 25, 2022

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

Tags :

  • Cricket News
  • MS Dhoni
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

Most viewed

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam