SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Shamshabad Airport Indigo Flight Bomb Threat

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • Written By: Ayyappa Panja
  • Published Date - Sat - 17 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అధికారులు అలర్ట్ అయ్యారు. అహ్మదాబాద్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానంలో ఉన్న ఓ విద్యార్థిని బాంబు ఉందంటూ చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు శంషాబాద్ విమానాశ్రమంలో విమానాన్ని ల్యాండింగ్ చేసి తనిఖీలు చేశారు..

అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు బయలుదేరిన ఇండిగో విమానం ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది. అయితే, విమానం గాల్లో ఉండగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఓ విద్యార్థిని అనుకోకుండా ‘విమానంలో బాంబు ఉంది’ అని చెప్పడం..
ఈ మాట వినగానే తోటి ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది గుండెలు ఒక్కక్షణం ఆగిపోయినంత పనైంది. వెంటనే అప్రమత్తమైన పైలట్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులకు అత్యవసర సమాచారం అందించారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ కాగానే, ఎయిర్‌పోర్ట్ ఒక్కసారిగా భద్రతా బలగాల వలయంలోకి వెళ్లిపోయింది. ఇక ఈ విమానంలో హైదరాబాద్‌లోని ప్రముఖ ‘సుచిత్ర అకాడమీ’ స్కూల్‌కి చెందిన 47 మంది విద్యార్థులు ఎక్స్‌కర్షన్ కు వెళ్లి, తిరిగి అదే ఫ్లైట్‌లో వస్తున్నారు. పిల్లలందరూ క్షేమంగా ఉన్నారా లేదా అనే టెన్షన్ వారి తల్లిదండ్రులను కంటిమీద కునుకు లేకుండా చేసింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే, భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం ప్రయాణికులందరినీ అత్యంత సురక్షితంగా కిందకు దించారు. ఆ తర్వాత విమానాన్ని ఎవరికీ అందుబాటులో లేని ‘ఐసోలేషన్ బే’ ప్రాంతానికి తరలించారు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది విమానం మూలమూలా వెతికారు. ప్రయాణికుల లగేజీని కూడా క్షుణంగా తనిఖీ చేశారు. అయితే, ప్రాథమిక విచారణలో అది కేవలం ఒక ఆందోళనకర వ్యాఖ్య మాత్రమేనని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అయితే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి బాంబు బెదిరింపులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా లేదా ఆకతాయిల ఫోన్ కాల్స్ ద్వారా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా వందలాది దేశీయ, అంతర్జాతీయ విమానాలకు ఇలాంటి నకిలీ బెదిరింపులే వచ్చాయి. దీనివల్ల ఎయిర్‌పోర్ట్ అధికారులకు, భద్రతా బలగాలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. గంటల తరబడి విమానాలు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు పడే నరకం అంతా ఇంతా కాదు. కోట్ల రూపాయల నష్టం వాటిల్లడంతో పాటు, భద్రతా వ్యవస్థల సమయం వృధా అవుతోంది. ఇక అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలు సురక్షితంగా ఇళ్లకు చేరడంతో అంతా సద్దుమణిగింది. అయితే, ఇలాంటి సెన్సిటివ్ జోన్లలో ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన హెచ్చరిస్తోంది.

Join Our Whatsapp Channel

Tags :

  • Hyderabad Airport News
  • Indigo Flight Bomb Threat
  • Indigo Flight News Telugu
  • Shamshabad Airport
  • Shamshabad Airport News Today
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.2.25 కోట్ల  బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.2.25 కోట్ల బంగారం పట్టివేత.. పౌచ్‌లో దాచుకుని తరలింపు!

  • శంషాబాద్‌లో పట్టుబడ్డ బంగారు చీర… అవాక్కయిన అధికారులు!

    శంషాబాద్‌లో పట్టుబడ్డ బంగారు చీర... అవాక్కయిన అధికారులు!

  • Villa Plots At 36 Lakhs: HYDలో మరో జూబ్లీహిల్స్.. అక్కడ 150 గజాల ప్లాట్ రూ. 20 లక్షలే!

    HYDలో మరో జూబ్లీహిల్స్.. అక్కడ 150 గజాల ప్లాట్ రూ. 20 లక్షలే!

  • Hyderabad: శంషాబాద్ ఎయిర్​పోర్టులో పలు విమానాలు క్యాన్సిల్.. ఎందుకో తెలుసా?

    శంషాబాద్ ఎయిర్​పోర్టులో పలు విమానాలు క్యాన్సిల్.. ఎందుకో తెలుసా?

  • బ్రేకింగ్: ఇండిగో విమానానికి ప్రమాదం.. హైదరాబాద్ లో అత్యవసర ల్యాండింగ్!

    బ్రేకింగ్: ఇండిగో విమానానికి ప్రమాదం.. హైదరాబాద్ లో అత్యవసర ల్యాండింగ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam