ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అధికారులు అలర్ట్ అయ్యారు. అహ్మదాబాద్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానంలో ఉన్న ఓ విద్యార్థిని బాంబు ఉందంటూ చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు శంషాబాద్ విమానాశ్రమంలో విమానాన్ని ల్యాండింగ్ చేసి తనిఖీలు చేశారు.. అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు బయలుదేరిన ఇండిగో విమానం ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది. అయితే, విమానం గాల్లో […]