ఎం ఎస్ ధోని విలన్ గా చెయ్యబోతున్నాడు. మన ఇండియా క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించే చెప్తున్నానా లేక ఇంకో ధోని ఎవరైనా ఉన్నారా అని అనుకుంటున్నారా? 100 పర్సెంట్ ఇండియన్ క్రికెట్ ని ప్రపంచ క్రికెట్ లో నెంబర్ వన్ గా తీర్చిదిద్ది ఇండియాకి రెండోసారి ప్రపంచ కప్ ని అందించిన ఎం ఎస్ ధోనినే.
త కొంతకాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న రోహిత్ విండీస్ తో తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డుని బ్రేక్ చేసాడు.
వెస్టిండీస్ తో సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో కోహ్లీ ఒక అరుదైన ఫీట్ నమోదు చేసాడు.
ధోనీ కెప్టెన్సీలో యుజ్వేంద్ర చాహల్ టీమిండియా ప్రధాన బౌలర్ గా అవతరించాడు. కానీ ప్రస్తుతం చాహల్ ని ఎంపిక చేయడమే కష్టంగా మారింది. ఈ సందర్భంగా ధోనీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
ధోని తన సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా మొదలు పెట్టాడు. ఐపీఎల్ కి ఇంకా రిటైర్మెంట్ ప్రకటించకపోయినా నిర్మాతగా బిజీ అయిపోయాడు. కొత్త సినిమా ట్రైలర్ లాంచ్ లో చెన్నైకి తనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు.
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్, బౌలింగ్ లో మాత్రమే కాదు కెప్టెన్ గాను అదరగొడుతున్నాడు. తొలి రెండు టెస్టులు ఇంగ్లాండ్ ఓడిపోనప్పటికీ స్టోక్స్ కెప్టెన్సీ ఆకట్టుకుంది. ఈ విజయంతో ఒక అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రత్యేక పరిచయం అక్కరలేదు. క్రికెట్ ని అభిమానించే ప్రతి ఒక్కరూ ధోనీ అంటే ఎంతో ఇష్టపడతాను. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లడు.. తన పని తాను చేసుకుంటూ కూల్ గా ఉంటాడు.
నెదర్లాండ్స్ ఓపెనర్ గా ఉంటున్న విక్రంజీత్ సింగ్ ధోనికి వీరాభిమాని. కావడం విశేషం. కానీ ఇప్పుడు ఈ ప్లేయర్ కి ఇదే సమస్యగా మారింది. ధోని అభిమానులే నన్ను తిడుతున్నారని చెప్పుకొస్తున్నాడు.