SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Sachin Virat 13 Years One Day Cricket History

సచిన్, విరాట్ 13 ఏళ్ల వన్డే క్రికెట్ లెక్కలేంటో చూడండి!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Thu - 19 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సచిన్, విరాట్ 13 ఏళ్ల వన్డే క్రికెట్ లెక్కలేంటో చూడండి!

పరుగుల యంత్రం… ఈ పేరు వినగానే ఎవరైనా టక్కున విరాట్‌ కోహ్లీ అనేస్తారు. భారత క్రికెట్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డులను ఎవరైనా సాధించగలరా అంటే అది కోహ్లీనే. ఈ మాట ఎందరో మాజీ ఆటగాళ్లు ఎన్నో సందర్భాల్లో అన్నారు. కోహ్లీ రికార్డులు చూస్తే అది నిజమే అని అందరూ ఒప్పుకోవాల్సిందే. కోహ్లీ క్రీజులో ఉంటే ఎంతటి టార్గెట్‌ అయినా సునాయాసంగా గెలిచేస్తామని టీమ్‌ సభ్యులే కాదు, అభిమానులు కూడా గట్టిగా నమ్ముతారు. కోహ్లీ టీమ్‌లో ఉన్నాడంటే చాలా జాగ్రత్తగా ఆడాలని ప్రత్యర్థి జట్లు అనుకుంటాయి. 13 ఏళ్ల వన్డే క్రికెట్‌లో కోహ్లీ సాధించిన ఘనతలేంటో ఓసారి చూసేద్దాం.

Advertisement

virat kohli Battingపరుగుల యంత్రం అన్న పేరు ఊరికే రాలేదు. విరాట్‌ కోహ్లీ రికార్డులు చూస్తే ఎవరైనా ఆ మాట అనాల్సిందే. కోహ్లీ రికార్డులు ఎవరైనా బద్దలు కొడతారు అన్న ఆలోచన కూడా ఎవరికీ లేదు. వన్డే క్రికెట్‌లో 245 ఇన్నింగ్స్‌లో 12,169 పరుగులతో విరాట్‌ ఆరో స్థానంలో ఉన్నాడు. 452 ఇన్నింగ్స్‌లో 18,426 పరుగులతో లెజెండ్‌ సచిన్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. టాప్‌ బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లో విరాట్‌ కంటే ముందున్న మహెళ జయవర్దనే 418 ఇన్నింగ్స్‌లో 12,650 పరుగులు సాధించాడు.

విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ యావరేజ్‌ చూస్తే దిమ్మ తిరగాల్సిందే. లిస్ట్‌లో టాప్‌లో ఉన్న మాస్టర్‌ సచిన్‌ బ్యాటింగ్‌ యావరేజ్‌ 44.83. అదే సమయంలో కోహ్లీ బ్యాటింగ్‌ యావరేజ్‌ 59.07గా ఉంది. అంటే బ్యాటింగ్‌ యావరేజ్‌ చూస్తే కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఈ లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది విరాట్‌ ఎందుకు పరుగుల యంత్రంగా పిలవబడుతున్నాడో.

virat kohli ఛేజింగ్‌ అంటే విరాట్‌ విరుచుకుపడతాడు!

టీమిండియా ముందు ఎంత పెద్ద టార్గెట్‌ ఉంటే… విరాట్‌ అంత రెట్టించిన ఉత్సాహంతో ఆడతాడు అనడం అతిశయోక్తి కాదు. అతని రికార్డులు చూస్తే మనకు అదే అనిపిస్తుంది. హోబర్ట్‌లో శ్రీలంక, ఆస్ట్రేలియా, భారత్‌ ట్రై సిరీస్‌ నడుస్తోంది. భారత్‌ బరిలో నిలవాలంటే 40 ఓవర్లలోపు 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి. అప్పటికే సెహ్వాగ్‌, సచిన్‌ పెవిలియన్‌ చేరారు. విరాట్‌ బ్యాటింగ్‌తో అందరి మతులుపోయాయి. కోహ్లీ 133 నాటౌట్‌గా నిలిచి 36.4 ఓవర్లలోనే లక్ష్యం సాధించాడు. 2012 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై 183 నాటౌట్‌, 2016 న్యూజిలాండ్‌పై మొహాలీలో 154 నాటౌట్‌, 2017లో ఇంగ్లాండ్‌పై 122 పరుగులు చూస్తే ఛేసింగ్‌లో విరాట్‌ ఎంత అగ్రెసివ్‌గా బ్యాటింగ్‌ చేస్తాడో అర్థమవుతుంది.

ఛేజింగ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌ యావరేజ్‌ 68.09. టాప్‌ లిస్ట్‌లో ఉన్న లెజెండ్స్‌లో ఎవరైనా కోహ్లీకి దగ్గర్లో ఉన్నారు అంటే, అది మాస్టర్‌ సచినే. ఛేజింగ్‌లో సచిన్ బ్యాటింగ్‌ యావరేజ్‌ 42.33గా ఉంది. ఛేజింగ్‌లో సెంచరీల విషయానికొస్తే టాప్‌ లిస్ట్‌లో ఉన్న ముగ్గరు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ చేసిన సెంచిరీల కంటే విరాట్‌ 3 ఎక్కువే చేశాడు. సంగక్కర (7), జయసూర్య(10) , జయవర్దనే‍‌(6) సెంచిరీలు చేశారు. కోహ్లీ వన్డే ఛేసింగ్‌లో  26 శతకాలు బాదాడు.

virat kohil సచిన్‌, కోహ్లీ 13 ఏళ్ల వన్డే కెరీర్‌:

వన్డే క్రికెట్‌లో సచిన్‌, కోహ్లీ 13 ఏళ్ల కెరీర్‌ రికార్డులు చూస్తే సచిన్‌ 291 ఇన్నింగ్స్‌లో 44.2 యావరేజ్‌తో 11,544 పరుగులు చేశాడు. సచిన్‌ 86.55 స్ట్రైక్‌ రేట్‌తో 33 శతకాలు, 56 అర్ధశతకాలు చేశాడు. సచిన్‌ హైఎస్ట్‌ స్కోర్‌ 186 నాటౌట్‌. ఇక, కోహ్లీ 245 ఇన్నింగ్స్‌లో 59.07 యావరేజ్‌తో 12,169 పరుగులు చేశాడు. వాటిలో 43 శతకాలు, 63 అర్ధశతకాలు ఉన్నాయి. 93.17 స్ట్రైక్‌ రేట్‌, 183 హైఎస్ట్‌ స్కోర్‌గా ఉంది. అందుకే విరాట్‌కు పరుగుల యంత్రం అన్న పేరొచ్చింది.

Tags :

  • ICC
  • OneDay Cricket
  • sachin tendulkar
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • అనుకున్న టైమ్‌కే లోకల్ ఎలక్షన్స్.. ఫేక్ న్యూస్‌పై SEC క్లారిటీ

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • టీ- 20 చరిత్రలో తెలుగమ్మాయి అద్భుత రికార్డు

  • బయటకొచ్చిన ఉక్కుద్రవం.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో టెన్షన్

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam