SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rohit Sharma Become The Highest Earning Cricketer Ever In Ipl History

IPL సంపాదనలో అగ్రస్థానంలో రోహిత్ శర్మ.. ధోనీ, కోహ్లీ సంపాదన ఎంతంటే..?

  • Written By: Govardhan Reddy
  • Updated On - Fri - 30 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL సంపాదనలో అగ్రస్థానంలో రోహిత్ శర్మ.. ధోనీ, కోహ్లీ సంపాదన ఎంతంటే..?

క్యాష్ రిచ్ లీగ్ గా పేరొందిన ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లు కోట్లు గడిస్తున్న సంగతి తేలిందే. చిన్న దేశం.. పెద్ద దేశం అన్న తేడాలేకుండా భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ వంటి అన్ని దేశాల క్రికెటర్లు వారి వారి ఆటతీరుగా తగ్గట్టుగా కోట్లు కొల్లగొడుతున్నారు. ఇటీవల కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలం అందుకు మరొక ఉదాహరణ. ఇంగ్లాండ్ యువ ఆల్ రౌండర్ సామ్ కరన్(రూ.18.50 కోట్లు) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇదిలావుంటే.. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వేతనాన్ని అందుకున్న ఆటగాళ్ల గణాంకాలు వెల్లడయ్యాయి. ఇందులో భారత ఆటగాడు, ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు.

మనీబాల్ నివేదిక ప్రకారం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గత 16 ఏళ్లలో ఐపీఎల్ ద్వారా మొత్తం 178.6 కోట్ల రూపాయలు ఆర్జించాడు. మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని తర్వాత స్థానంలో నిలిచాడు. ఇన్నేళ్లలో ధోనీ ఐపీఎల్ ద్వారా రూ.176.84 కోట్లు సంపాదించాడు. ఇక రోహిత్-ధోనీ తర్వాత విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ ద్వారా కోహ్లీ ఇప్పటివరకు రూ.173.2 కోట్లు సంపాదించాడు. ఇక సురేష్ రైనా, రవీంద్ర జడేజా, సునీల్ నరైన్ ఆటగాళ్లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ధోని తగ్గించుకోవడం వల్లే రోహిత్ టాప్..

మొదటిసారి 2008లో ఐపీఎల్ వేలం జరిగినప్పుడు.. మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అప్పట్లో చెన్నై సూపర్ కింగ్స్ రూ.6 కోట్లకు ధోనీని కొనుగోలు చేసింది. ఆ తర్వాత ధోనీ ఆదాయం పెరుగుతూ వచ్చింది. 2020 ఐపీఎల్ సమయంలో 15 కోట్ల రూపాయలు అందుకున్నాడు. అయితే.. ధోనీ గత ఐపీఎల్ సీజన్‌లో ధోనీ తన వేతనాన్ని రూ.12 కోట్లకు తగ్గించుకున్నాడు. దీంతో అతను అగ్రస్థానాన్ని కోల్పోయాడు.

రూ. 3 కోట్లతో మొదలైన రోహిత్ ప్రయాణం..

2008 ఐపీఎల్ వేలంలో అప్పటి డెక్కన్ ఛార్జర్స్, రోహిత్ శర్మను రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాతి 2 సీజన్‌లలో కూడా డెక్కన్ ఛార్జర్స్ తరుపున రోహిత్‌కు కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే అందింది. అనంతరం 2011లో రోహిత్ రూ.9.2 కోట్లకు ముంబై ఇండియన్స్‌తో జత కలిసాడు. దీంతో రోహిత్ ఆదాయం పెరుగుతూ వచ్చింది. 2014లో 12.5 కోట్లు, 2018లో 15 కోట్ల జీతం అందుకున్నాడు. తాజాగా, ఐపీఎల్ 2022 సీజన్ కోసం.. రోహిత్‌ను ముంబై ఇండియన్స్ రూ. 16 కోట్లకు అట్టిపెట్టుకుంది. దీంతో రోహిత్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు.

ఐపీఎల్ ద్వారా ఎక్కువ మొత్తం సంపాదించిన టాప్-10 క్రికెటర్లు.. (2008 – 2022)

1) రోహిత్ శర్మ – 178.6 కోట్లు
2) ఎంఎస్ ధోని – 176.84 కోట్లు
3) విరాట్ కోహ్లీ – 173.2 కోట్లు
4) సురేష్ రైనా – 110 కోట్లు
5) రవీంద్ర జడేజా – 109 కోట్లు
6) సునీల్ నరైన్ – 107.2 కోట్లు
7) ఎబి డివిలియర్స్ – 102.5 కోట్లు
8) గౌతమ్ గంభీర్ – 94.62 కోట్లు
9) శిఖర్ ధావన్ – 91.8 కోట్లు
10) దినేష్ కార్తీక్ – 86.92 కోట్లు

Highest earners in IPL history:

1) Rohit – 178.6 cr
2) Dhoni – 176.84 cr
3) Kohli – 173.2 cr
4) Raina – 110 cr
5) Jadeja – 109 cr
6) Narine – 107.2 cr
7) Devilliers – 102.5 cr
8) Gambhir – 94.62 cr
9) Dhawan – 91.8 cr
10) Karthik – 86.92 cr

— Johns. (@CricCrazyJohns) December 29, 2022

Tags :

  • Chennai Super Kings
  • Cricket News
  • IPL
  • MS Dhoni
  • Mumbai Indians
  • Rohit Sharma
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నాకిష్టమైన ఆ తెలుగు హీరోతో భవిష్యత్తులో సినిమా తీస్తా : ధోని

నాకిష్టమైన ఆ తెలుగు హీరోతో భవిష్యత్తులో సినిమా తీస్తా : ధోని

  • సంజూ కోసం రెండు ఫ్రాంచైజీల పోటీ, భారీ ఆఫర్ చేసిన కేకేఆర్

    సంజూ కోసం రెండు ఫ్రాంచైజీల పోటీ, భారీ ఆఫర్ చేసిన కేకేఆర్

  • రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడా, ఐసీసీ క్రేజీ పోస్టర్

    రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడా, ఐసీసీ క్రేజీ పోస్టర్

  • వన్డే క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు ?  ఆ ఫోటోనే కారణమా

    వన్డే క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు ? ఆ ఫోటోనే కారణమా

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Web Stories

మరిన్ని...

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి
vs-icon

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి

మతిపోగొడుతున్న  ఆషిక రంగనాథ్...
vs-icon

మతిపోగొడుతున్న ఆషిక రంగనాథ్...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

తాజా వార్తలు

  • ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా, ఓటింగ్ టాప్‌లో ఎవరు..?

  • కోలీవుడ్‌లో తీవ్ర విషాదం, రోబో శంకర్ హఠాన్మరణం

  • బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, రానున్న 4 రోజులు అతి భారీ వర్షాలు

  • తనింట్లో నా కోసం ఓ గది..ఫోటో పెట్టుకుని రోజూ క్లీన్ చేస్తుంటాడు తేజ సంచలన వ్యాఖ్యలు

  • అది ఆమెకే సొంతం, ఒకే కుటుంబంలో మూడు తరాల హీరోలతో నటించిన హీరోయిన్

  • ఓటీటీకు సిద్ధమైన కిరీటి శ్రీలీల జూనియర్, ఎప్పుడు, ఎందులో

  • కల్కి సీక్వెల్‌పై బిగ్ ట్విస్ట్, దీపికా పదుకోణ్ అవుట్...

Most viewed

  • ఏపీ తెలంగాణకు భారీ వర్షసూచన, ఇవాళ రేపు హైదరాబాద్‌‌ను ముంచెత్తనున్న వర్షాలు

  • మ్యాచ్ ఆడినప్పుడు లేని తప్పు..షేక్ హ్యాండ్ ఇస్తే తప్పయిపోయిందా

  • డ్రాగన్ కోసం తారక్ సిక్స్ ప్యాక్ బాడీ, వైరల్ అవుతున్న వీడియో

  • బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రెండో వారం నామినేషన్లలో ఎవరున్నారు

  • లిటిల్ హార్ట్స్ సినిమాపై మహేశ్ బాబు రివ్యూ, వైరల్ అవుతున్న ట్వీట్

  • మిరాయ్ నుంచి ఆ సూపర్ హిట్ సాంగ్ ఎందుకు తొలగించారు

  • మళ్లీ అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam