SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Rest For Virat Kohli In Ind Vs Wi Decider Match

మూడో వన్డేలోనూ విరాట్‌ ఆడేది అనుమానమే!

వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా మంగళవారం జరుగనున్న మూడో మ్యాచ్‌లో స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ బరిలోకి దిగడం అనుమానంగా కనిపిస్తోంది!

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Tue - 1 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మూడో వన్డేలోనూ విరాట్‌ ఆడేది అనుమానమే!

ప్రయోగాల పేరుతో పేలవ ఆటతీరు కనబర్చి.. కొత్త తలనొప్పి కొనితెచ్చుకున్న టీమిండియా.. మూడో వన్డేలోనూ అదే రూట్‌లో నడవాలని అనుకుంటోంది. వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో పోరు జరుగనుండగా.. ఈ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆడటం అనుమానంగా కనిపిస్తోంది. తొలి వన్డేలో జట్టుతో పాటు ఉన్నా.. అసలు బ్యాటింగ్‌ చేయని విరాట్‌ కోహ్లీకి రెండో మ్యాచ్‌ నుంచి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఇక మూడో మ్యాచ్‌లోనైనా కింగ్‌.. దుమ్మురేపుతాడని ఆశిస్తున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయ్యే అవకాశాలున్నాయి. బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లలో భారత్‌, విండీస్‌ ఒక్కో విజయం నమోదు చేయగా.. మూడో వన్డేకు ట్రినిడాడ్‌లోని టరోబా ఆతిథ్యమివ్వనుంది.

ఆఖరి సమరం కోసం భారత జట్టు ఇప్పటికే ట్రినిడాడ్‌ చేరుకోగా.. అందులో విరాట్‌ కోహ్లీ కనిపించకపోవడంతో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. వన్డే ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలిస్తున్నామని.. చెప్తున్న హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీని బెంచ్‌ కే పరిమితం చేస్తాడా అనే డౌట్‌ వస్తోంది. అందుకే విరాట్‌ జట్టుతో పాటు ట్రినిడాడ్‌ బయల్దేరలేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌ 5 నుంచి స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా.. దానికి ముందు టీమిండియా.. ఎక్కువలో ఎక్కువ 10 మ్యాచ్‌లు ఆడనుంది. మరి ఈ పది మ్యాచ్‌ల్లోనైనా తమ ప్రధాన బ్యాటర్‌ను బరిలోకి దింపి లయ అందుకునేలా చేయాల్సిన బాధ్యత టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై ఉండగా.. రాహుల్‌ ద్రావిడ్‌ నేతృత్వంలోని కోచింగ్‌ బృందం మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తోంది.

ట్రినిడాడ్‌ విమానాశ్రమయంలో భారత సారథ్య ద్వైయం రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా చెక్‌ ఇన్‌ చేస్తున్న వీడియో.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరినౖట్లెంది. నిజంగానే కోహ్లీకి రెస్ట్‌ ఇస్తే.. అతడి స్థానాన్ని సంజూశాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ఏమేరకు భర్తీ చేస్తారో చూడాలి. గత మ్యాచ్‌లో వచ్చిన సువర్ణ అవకాశాన్ని వీరిద్దరూ వృథా చేసుకున్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి విశ్వసమరానికి అర్హత సాధించలేకపోయి.. నానాటికి తీసికట్టులా మారుతున్న వెస్టిండీస్‌ జట్టు చేతిలో ప్రస్తుతం టీమిండియా సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో కనిపిస్తోంది. మరి కోహ్లీకి రెస్ట్‌ ఇచ్చి మేనేజ్‌మెంట్‌ రిస్క్‌ తీసుకుంటుందా.. లేక ప్రయోగాలే తమ ప్రధాన లక్ష్యమని.. యువ ఆటగాళ్లకే అవకాశమిస్తుందా.. తెలియాలంటే రేపటి వరకు వేచి చూడక తప్పదు.

Join Our Whatsapp Channel

Tags :

  • BCCI
  • INDvsWI
  • Team India
  • virat kohli
  • West Indies Tour
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

    న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

  • కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

    కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam