SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Out Of 140 Only 3 Members Clear Bcci Umpires Test

BCCI Test: అంపైర్లకు పరీక్ష పెట్టిన బీసీసీఐ.. 140 మందిలో ముగ్గురే పాస్..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 18 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
BCCI Test: అంపైర్లకు పరీక్ష పెట్టిన బీసీసీఐ.. 140 మందిలో ముగ్గురే పాస్..!

BCCI Umpires Test: ఇప్పటివరకు నాణ్యమైన బ్యాటర్లు, బౌలర్ల కోసం వెతికిన బీసీసీఐ.. ఇప్పుడు అంపైర్ల కోసం వేట మొదలుపెట్టింది. క్రికెట్ గురుంచి తెలిసిన ప్రతోడు.. అంపైర్ అవుదామంటే కుదరదు అన్నట్లు గట్టిగానే బదులిచ్చింది. అంపైర్ల కోసం నిర్వహించిన లెవెల్ 2 పరీక్షలో.. తిక మక ప్రశ్నలతో వారిని ముప్పుతిప్పలు పెట్టింది.140 మంది పరీక్ష రాస్తే ముగ్గురు పాసవ్వడమే అందుకు నిదర్శనం. ఆ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

బీసీసీఐ గత నెలలో అహ్మదాబాద్‌లో అంపైర్ల కోసం లెవల్-2 పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షను క్లియర్ చేసిన వారు గ్రూప్ D మ్యాచ్‌లకు అంటే.. మహిళల, జూనియర్ మ్యాచ్‌లు అఫిషియేట్ చేయడానికి అర్హులు. ఇది బీసీసీఐ ఎలైట్ అంపైర్‌గా మారడానికి, అంతర్జాతీయ మ్యాచులలో నిలబడటానికి మొదటి అడుగులాంటిది. మొత్తం 200 మార్కులకు పరీక్ష పెట్టారు. వ్రాత పరీక్షకు 100, వైవా, వీడియో కోసం 35 మరియు ఫిజికల్ టెస్టుకో 30.. ఇలా మూడు క్యాటగిరీలుగా మార్కులు కేటాయించారు. ఇందులో 90 మార్కులు సాధిస్తే క్వాలిఫై అయినట్లు. మొత్తానికి ఈ పరీక్షలో 140 మందికి ముగ్గురే పాసయ్యారు.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరలవడంతో.. నెటిజనులు బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీరంతా రికమెండేషన్ క్యాండెట్లు అన్నట్లుగా ఫన్నీ మీమ్స్ సృష్టించారు. ప్రశ్నలు కూడా అందుకు తగ్గట్టే ఉండడంతో.. కొందరు వారిపై జాలి చూపిస్తున్నారు. ఆ పరీక్షలో అడిగిన కొన్ని ప్రశ్నలు మీకోసం..

  • 1. పెవిలియన్/చెట్టు/ఫీల్డర్ యొక్క నీడ పిచ్‌పై పడుతున్నప్పుడు బ్యాట్స్‌మన్ ఫిర్యాదు చేస్తే మీరు ఏమి చేస్తారు?
  • 2. బౌలర్ చేతి చూపుడు వేలికి గాయమయ్యింది. టేప్ అతికించారు. టేప్‌ తీసివేయడం వలన రక్తస్రావం అవుతుందని మీరు సంతృప్తి చెందారు. బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ టేప్‌ను తీసివేయమని మీరు అతన్ని అడుగుతారా?
  • 3. స్ట్రైకర్ ఫెయిర్ డెలివరీని కొట్టాడు. ఆ సమయంలో షార్ట్-లెగ్ ఫీల్డర్ హెల్మెట్‌ పెట్టుకుకొని ఉన్నాడు. బాల్ స్ట్రయిట్ గా వెళ్లి హెల్మెట్‌లో ఇరుక్కుపోయింది. ఆ హెల్మెట్ పడిపోతుంది అనుకుంటే.. అది నేలపై పడకముందే ఫీల్డర్ దానిని పట్టుకుంటాడు. అప్పీల్‌పై, మీ నిర్ణయం ఏమిటి?.

ఇలా తిక మక ప్రశ్నలతో బీసీసీఐ వారిని బాగానే ఆటపట్టించింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

This is one of the 37 difficult questions, candidates had to crack to clear the Indian cricket board’s level-2 exam for umpires. Only 3 out of 140 candidates cleared the test.
Comment the correct answer below #cricket #umpire #icc #bcci #indiancricket pic.twitter.com/Z5uK8vyeHM

— Sports Today (@SportsTodayofc) August 18, 2022

ఇదీ చదవండి: IND vs ZIM: వీడియో: జనగణమన పాడుతుండగా ఇషాన్ కిషన్ చెవిలో దూరిన తేనెటీగ..!

ఇదీ చదవండి: IPL vs PSL: పాకిస్థాన్ కొంపముంచిన ICC! ఇరకాటంలో పాకిస్థాన్ బోర్డు!

Tags :

  • BCCI
  • Cricket News
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా ఎంపికపై రేగుతున్న రచ్చ, బీసీసీఐ పెద్దల ప్రమేయం ఉందా

ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా ఎంపికపై రేగుతున్న రచ్చ, బీసీసీఐ పెద్దల ప్రమేయం ఉందా

  • గిల్ ఎంపిక వెనుక గంభీర్ కారణమా, అగార్కర్ అలా ఎందుకన్నాడు

    గిల్ ఎంపిక వెనుక గంభీర్ కారణమా, అగార్కర్ అలా ఎందుకన్నాడు

  • ఆసియా కప్ 2025కు టీమ్ ఇండియా జట్టు ఇదే, ఆ ఇద్దరికీ నిరాశే

    ఆసియా కప్ 2025కు టీమ్ ఇండియా జట్టు ఇదే, ఆ ఇద్దరికీ నిరాశే

  • టీమ్ ఇండియాలో కీలక మార్పులు, బూమ్రా, సూర్యకుమార్ అవుట్, ఎవరికి అవకాశం

    టీమ్ ఇండియాలో కీలక మార్పులు, బూమ్రా, సూర్యకుమార్ అవుట్, ఎవరికి అవకాశం

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ఏపీ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని నిర్ణయం, ఆ మండపాలకు ఫ్రీ కరెంట్

  • విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుష్, కింగ్డమ్ ఓటీటీ ఎప్పుడంటే

  • బిగ్‌బాస్‌తో కెరీర్ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా, ఎవరేం చేస్తున్నారు

  • డ్యాన్స్ అంటే ఇదీ, టీచర్ స్టెప్పులు చూస్తే ఫిదా కావల్సిందే

  • ఇద్దరికిద్దరు టాప్ హీరోయిన్స్..చిన్నప్పటి నుంచీ బెస్ట్ ఫ్రెండ్సే ఎవరో తెలుసా

  • ఆ సూపర్ హిట్ సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్, అస్సలు గుర్తుపట్టలేరు

  • ఒకప్పుడు యూత్ కలల రాకుమారి, టాప్ హీరోయిన్..ఇప్పుడు 2 వేల కోట్ల ఆస్థి, ఎవరో తెలుసా

Most viewed

  • నందమూరి కుటుంబంలో విషాదం, పెద్ద కోడలు పద్మజ మృతి

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • కేక పుట్టిస్తున్న హైబ్రిడ్ కారు, ఛార్జ్ చేస్తే 1200 కిలోమీటర్లు, లక్షన్నర డిస్కౌంట్ కూడా

  • ఫౌజీ నుంచి ప్రభాస్ లుక్ లీక్, డార్లింగ్ కటౌట్ అదిరింది కదా

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam