SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Jonny Bairstow Scored Only 27 Runs In 30 Balls Against South Africa In 3rd T20 Match

Jonny Bairstow: టెస్టుల్లో టీ20 బ్యాటింగ్‌ చేసే బెయిర్‌స్టో.. టీ20లో మాత్రం టెస్టు ఇన్నింగ్స్‌ ఆడాడు!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 1 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Jonny Bairstow: టెస్టుల్లో టీ20 బ్యాటింగ్‌ చేసే బెయిర్‌స్టో.. టీ20లో మాత్రం టెస్టు ఇన్నింగ్స్‌ ఆడాడు!

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జానీ బెయిర్‌స్టో టెస్టు క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌లా దూకుడుగా ఆడతాడన్న విషయం తెలిసిందే. టెస్టు మ్యాచ్‌లో టీ20 స్టైల్లో బ్యాటింగ్‌ చేసే ఆటగాడిగా బెయిర్‌స్టోకు పేరుంది. జూన్‌లో భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య జరిగిన రీషెడ్యూల్డ్‌ టెస్టులో కూడా బెయిర్‌స్టో ఎటాకింగ్‌ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత జరిగిన వన్డే, టీ20ల్లో మాత్రం బెయిర్‌స్టో పెద్దగా ప్రభావం చూపలేదు.

తాజాగా సౌతాఫ్రికా-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కూడా బెయిర్‌స్టో విఫలం అయ్యాడు. టెస్టులనే టీ20 స్టైల్లో ఆడే బెయిర్‌స్టో.. టీ20లో మాత్రం టెస్టు బ్యాటింగ్‌ శైలిని తలపించాడు. 30 బంతులను ఎదుర్కొని కేవలం రెండంటే రెండే ఫోర్లు కొట్టాడు. మొత్తం 20 ఓవర్లలో 6 ఓవర్లు ఒక్కడే ఆడి చేసిన పరుగులు 27 మాత్రమే. దీంతో బెయిర్‌స్టోపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు.

 Bairstow

టెస్టుల్లో టీ20 బ్యాటింగ్‌ కాదు.. ముందు టీ20ల్లో టీ20 స్టైల్‌ బ్యాటింగ్‌ చేయమని చురకలు అంటిస్తున్నారు. కాగా.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ దారుణ ఓటమి మూటగట్టుకుంది.  మూడు టీ20ల్లో తొలి మ్యాచ్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. మరి బెయిర్‌స్టో బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

🚨 RESULT | SOUTH AFRICA WIN BY 90 RUNS

Another brilliant day in the field, with Tabraiz Shamsi grabbing a maiden T20I 5-wicket haul, backed up Reeza Hendricks’ 70 and Markram’s 51* – as England are dismissed for 101! The #Proteas secure the series 2-1!#ENGvSA #BePartOfIt pic.twitter.com/sqmcQeL8X8

— Cricket South Africa (@OfficialCSA) July 31, 2022

Tags :

  • England
  • Jonny Bairstow
  • Latest Cricket News
  • south africa
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Harry Brook: క్రికెట్ చరిత్రలోనే టాప్ క్యాచ్! బౌండరీ లైన్ వద్ద హ్యారీ బ్రూక్ కళ్ళు చెదిరే విన్యాసం

క్రికెట్ చరిత్రలోనే టాప్ క్యాచ్! బౌండరీ లైన్ వద్ద హ్యారీ బ్రూక్ కళ్ళు చెదిరే విన్యాసం

  • Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

    హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

  • 2023 Cricket World Cup: వన్డే ప్రపంచ కప్ కి ముందు ఆస్ట్రేలియాకి బిగ్ షాక్! ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం?

    వన్డే ప్రపంచ కప్ కి ముందు ఆస్ట్రేలియాకి బిగ్ షాక్! ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం?

  • Dewald Brevis: అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

    అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

  • World Cup 2023: వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

    వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ కి గ్రేట్ న్యూస్! రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam